వావ్.. నిజంగా మీరు మీరా జాస్మిన్ ఇప్పుడు చూశారా? ఎంత అందంగా ఉందో తెలుసా? నిజంగానే మీరా జాస్మిన్ చాలా సన్నగా.. అందంగా తయారయ్యింది. ఆ ఫోటోలు మీరు చుసిన వావ్ అనకుండా ఉండలేరు.. ఇకపోతే ఈ మలయాళ బ్యూటీ అంటే అప్పట్లో తెలుగు ప్రేక్షకులు పడి చచ్చేవారు. అంత అందంగా ఉంటుంది మీరా జాస్మిన్.. 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MEERA' target='_blank' title='meera- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>meera</a> jasmine

 

మలయాళ బ్యూటీ అయినా మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది,  గుడుంబా శంకర్, భద్ర, మహారథి, గోరింటాకు వంటి పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా ఎన్నో సినిమాల్లో నటించి అభిమానులకు మంచి సినిమాలు ఇస్తుంది అనుకున్న సమయంలో మీరా జాస్మిన్ 2014 అనిల్ జాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంది. 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MEERA' target='_blank' title='meera- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>meera</a> jasmine

 

అయితే.. రెండేళ్ల క్రితం చెన్నైలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వచ్చిన ఈ భామ ఎంతో లావు అయ్యి అందరికి షాక్ ఇచ్చింది.. ఈమె నిజంగా మీరా జాస్మిన్ ఏ నా అనే సందేహాన్ని కల్గించింది.. కారణం పెళ్లి అయ్యాక షేప్ అవుట్ అయిపోయి అందరికి షాక్ ఇచ్చారు.. అలాంటి నటి మొన్న ఈ మధ్యే మునపటి కంటే అందంగా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MEERA' target='_blank' title='meera- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>meera</a> jasmine

 

బరువుతగ్గి జీరో సైజుకు చేరిన మీరా జాస్మిన్ ఫొటోస్ గత సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. అప్పుడెప్పుడో ఓ పెళ్ళికి వెళ్లిన మీరా జాస్మిన్ మలయాళ నటుడు దిలీప్‌తో కలిసి తీసుకున్న ఫోటో ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చి వావ్ మీరా జాస్మిన్ ఇంత అందంగా తయారయ్యిందా? 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MEERA' target='_blank' title='meera- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>meera</a> jasmine

 

మళ్ళి సినిమాల్లోకి రీ ఇన్నింగ్స్ ఇస్తుంది ఏమో అనే ప్రచారం జోరుగా సాగింది.. అయితే మీరా జాస్మిన్ మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదు.. ఏలాంటి అప్డేట్స్ లేవు.. దీంతో మీరా జాస్మిన్ అభిమానులు బాగా హార్ట్ అయ్యారు.. మరి మీరా జాస్మిన్ రీ ఇన్నింగ్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: