నటి శ్రీదేవి తెలుగు, తమిళ చిత్రాలనే కాక కన్నడ, మళయాలం చిత్రాల లో కూడా నటించారు. చక్కటి నటన తో ప్రేక్షకులని ఇట్టే ఆకట్టుకుంటుంది ఆ అతి లోక సుందరి. ఈమె మంచి కధల తో, చక్కటి పాత్రలని పోషించారు. నటి శ్రీదేవి చిత్ర పరిశ్రమ లో ఎనలేని స్థానాన్ని పొందారు. అలానే తిరుగులేని విజయాలని కూడా అందుకున్నారు.
 
 
Image result for sridevi
 
 
1967 వ సంవత్సరం లో బాల నటిగా కన్దన్ కరుణై అనే తమిళ చిత్రం లో ఆమె సినిమాలని ప్రారంభించారు. అదే ఆమె మొదటి సినిమా. శ్రీదేవి చక్కటి పాత్రల తో ఇట్టే ఆకర్షింపజేస్తారు. నిజం గా ఆమె తత్వం అంతే. నటి శ్రీదేవి చేసిన ఎన్నో పాత్రలు చెప్పుకో దగినవి. ఎంత చూసినా ఆమె సినిమాలు మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటాయి. 
 
 
ఆమె కి ఎన్నో సార్లు ఫిలిం ఫేర్ పురస్కారాలు వచ్చాయి. మొదట మీండుం కోకిల అనే తమిళ చిత్రానికి 1981 లో ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. 1983 లో సద్మ చిత్రానికి వచ్చింది ఫిలిం ఫేర్ పురస్కారం. 1989 లో చాందిని చిత్రానికి, 1989 లో చాల్ బాజ్ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు లభించింది.
 
 
Image result for sridevi
 
 
1991 లో ఉత్తమ నటిగా శ్రీదేవి లమ్హే చిత్రం కి లభించింది. 1992 తెలుగు చిత్రం క్షణ క్షణం కి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది. 1993 లో క్షణ క్షణం చిత్రం తో నంది అవార్డు శ్రీదేవి సొంతం చేసుకుంది. ఇలా శ్రీదేవి అనేక పురస్కారాల తో చక్కటి హిట్స్ తో సినీ కెరీర్ ని కొనసాగించింది. నటి శ్రీదేవి అందుకున్న పురస్కారాలు, పొందిన గౌరవాలు ఎన్నో. నిజం గా చక్కటి పురస్కారాలని ఆమె దక్కించుకుంది
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: