అతిలోక సుందరి శ్రీదేవి.. సహజ నటి.. అద్భుత నటి.. అందాల తార.. ఇలా ఆమె గురించి ఎన్ని చెప్పుకున్న తక్కువే.. అలాంటి అద్భుతమైన సహజ నటి అయినా శ్రీదేవి ఎన్నో అద్భుత సినిమాలు చేసింది. కాదు కాదు అద్భుత పాత్రలలో నటించింది ఈ భామ.. అలాంటి అద్భుత నటి అయినా శ్రీదేవి మరణించి ఈరోజుకు సరిగ్గా రెండు సంవత్సరాలు.. 

 

ఆమె మరణించిన రోజు భారతీయ సినీ లోకమంతా కన్నీళ్లు పెట్టుకుంది.. సినీలోకం బాధ.. శ్రీదేవి కుటుంబం బాధ ఓక ఎత్తు అయితే.. రామ్ గోపాల్ వర్మ బాధ మాత్రం చెప్పలేనిది.. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఆమెను పీకల్లోతుల్లో ప్రేమించాడు.. ఎలా అయిన సరే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు.. కానీ అవి తీరని కోరికలు అయ్యాయి బోణి కపూర్ వల్ల.. 

 

ఇకపోతే.. సాధారణంగా ఒక స్త్రీకి పెళ్లి అయితే.. ఆమె జీవితం గురించి అలోచించి ఆమెను ప్రేమించినప్పటికీ ఆ విషయాన్నీ బయటకు చెప్పారు.. కానీ మన రామ్ గోపాల్ వర్మ అందరిలా కాదు కదా.. ఆమెకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న సరే.. ఆమెను ప్రేమించినట్టు.. ప్రేమిస్తున్నట్టు.. ప్రేమిస్తూనే ఉంటాను అని బహిరంగంగానే చెప్పే సత్త ఉన్న వ్యక్తి. 

 

అలాంటి వివాదాస్పద దర్శకుడికి తానూ ప్రేమించిన వ్యక్తి చనిపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి.. మాములు ప్రేమికుడు అయితే చనిపోయింది అని వినగానే కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారు.. కానీ రామ్ గోపాల్ వర్మ అలా కాదు.. తాను ఏడవడమే కాకుండా ప్రజలను కూడా ఏడవాలి అని తన ట్వీట్లతో వేధించి వేధించి ఏడిపించాడు.. 

 

నిజంగా.. ఎవరైనా సినీ నటుడు భార్య లేదా సినీ నటి భర్త చనిపోతే.. వారి పరిస్థితి ఎలా ఉంది అని చూస్తారు.. కానీ ఇక్కడ శ్రీదేవి ప్రేమించిన రామ్ గోపాల్ వర్మ ఎలా ఉన్నాడు ? ఎం చేస్తున్నాడు ? అని చూశారు.. అంటే అర్థం చేసుకోండి.. రాంగోపాల్ వర్మ శ్రీదేవిని ఎంత గొప్పగా ప్రేమించాడో.. రామ్ గోపాల్ వర్మకు మరో జన్మ అంటూ ఉంటే బోనికపూర్ లా పుట్టించాలని కోరుకుందాం. రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి మరణించిన రోజు ఎన్ని ట్విట్లు పెట్టాడో చుడండి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: