శ్రీదేవి వివిధ సినిమాల లో నటించి, ఎంతో అభిమానాన్ని పెంపొందించుకుంది. అనేక సినిమాల లో నటించి పెద్ద స్టార్ అయ్యింది. కేవలం ఒకటి రెండు భాషల లోనే కాక తమిళ్, తెలుగు, మళయాలం, కన్నడ భాషల్లో కూడా నటి శ్రీదేవి మంచి సినిమాల లో నటించింది. చిన్న నాటి నుండి సినిమాల లో నటించనున్నది. అలా అనేక సినిమాల్లో నటించి గొప్ప స్థాయి కి చేరింది మన అతి లోక సుందరి శ్రీదేవి.
 
 
Image result for sridevi
 
 
అగ్ర హీరుల తో అనేక సినిమాల లో నటించింది. వివిధ రకాల అవార్డులని ఎన్నో సంపాదించుకుంది. నిజంగా ఓ స్థానాన్ని సంపాదించుకోవడమే కాక చిత్ర పరిశ్రమ లో ఎనలేని స్థాయి కి చేరుకుంది నటి శ్రీదేవి. తన తల్లి కి నటన పై ఎంతో ఆసక్తి కానీ ఆమె తన కల ని నెరవేర్చుకో లేక పోయినా శ్రీదేవి మాత్రం గొప్ప నటి గా పేరు ప్రతిష్టలు పొందారు.
 
 
అయితే శ్రీదేవి తల్లి అయిన రాజేశ్వరి గారి తండ్రి గారి ఊరు తిరుపతి. అంటే శ్రీదేవి వాళ్ళ తాత గారిది. అయితే తిరుపతి తో ఎంతో గొప్ప ఎఫెక్క్షన్ ఉంది నటి శ్రీదేవి కి. తను ప్రతీ పుట్టిన రోజు కి తిరుపతి వెళ్ళి అక్కడే పుట్టిన రోజు ని జరుపుకునేది అని స్వయం గా శ్రీదేవి ఎప్పుడూ చెప్పేది. తన కూతురి తో కూడా శ్రీదేవి తిరుపతి వెళ్ళి తన కుటుంబము గురించి చెప్పుకొచ్చింది.
 
 
Image result for sridevi
 
 
 
తిరుపతి తో శ్రీదేవి కి ఉన్న అనుబంధం ఎనలేనిది. తన ఫ్యామిలీ తో ఉన్న ప్రేమానురాగాలు అంతు లేనివి శ్రీదేవి కి. ఇదే  తిరుపతి కి శ్రీదేవికి మధ్య సంబంధం.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: