జాతీయ స్థాయిలో పేరు తోచ్చుకున్న అతికొద్ది మంది బాలీవుడ్ నటీమణుల్లో విద్యాబాలన్‌ ఒకరు. ఎన్నో విభిన్న పాత్రలతో తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ తెచ్చుకుంది విద్యా. బాలీవుడ్ లో ఇప్పుడున్న సీనియర్ నటీమణుల్లో విద్యా బాలన్ ఒకరు. వయసు పెరుగుతున్న కొద్దీ అందం ఆమె అందంమరింతగా పెరుగుతూ వస్తోంది. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎక్కువగా హోమ్లీ క్యారెక్టర్స్‌ మాత్రమే చేసిన విద్యా బాలన్‌. తరువాత గ్లామర్‌ గేట్లు ఎత్తేసింది.

 

సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్‌ సినిమాలో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించిన విద్యా ఆ సినిమాతో తాను పోషించిన పాత్రను జాతీయ అవార్డును సైతం అందుకుంది. సినిమాలో బోల్డ్‌గా నటించే మహిళా సాధికారత విషయంలో తన వాయిస్ వినిపించటంతో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇటీవల అందరూ విమర్శించిన కబీర్‌ సింగ్‌ సినిమాకు మద్ధతు పలికి అందరికీ షాక్‌ ఇచ్చిన విద్యా తాజాగా ఓ ఆసక్తికర వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది.

 

న్యూడీ బాడీ పెయింటింగ్ గురించి అందరికీ తెలిసిందే. అలా కొంత మంది మహిళలు న్యూడ బాడీ పెయింటింగ్‌లో భాగంగా ఓ పులి ఆకారాన్ని సృష్టించిన వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన విద్యా మీలోని పులి గౌరవించండి అంటూ కామెంట్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Honour the #TIGER in you 🐅!! #MondayMotivation ☀️🌈🦋 P.S:A big shoutout to each of these 4 artists in the video..Amazing 👌👍💪👏!!

A post shared by vidya Balan (@balanvidya) on

మరింత సమాచారం తెలుసుకోండి: