శ్రీదేవి మంచి నటి. చక్కటి సినిమాల తో ప్రేక్షకుల అభిమనాన్ని పొందింది. అనేక సినిమాల తో శ్రీదేవి మంచి నటి గా పేరు పొందింది. అంతే కాకుండా వివిధ పురస్కారాలని అందుకుంది. పద్మశ్రీ ని కూడా శ్రీదేవి అందుకుంది. అంత గొప్ప నటి మన అతి లోక సుందరి. అగ్ర హీరోల తో కూడా నటించింది. 
 
 
IHG
 
 
నాటికి ఈమె చివరి శ్వాస విడిచి రెండు ఏళ్ళు అయ్యింది. ఈమె మరణం తీవ్ర  విషాధాని కి గురి చేసింది. అటు ప్రేక్షకులని ఇటు కుటుంబాన్ని కూడా బాధించింది. తెలుగు సినిమాల్లో ఎంతో మంచి పాత్రలు చేసిన ఆమె దూరం కావడం దు:ఖమే. అయితే ఆమె నటన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె చేసిన పాత్రలు చెప్పుకో దగినవి. ఆ సినిమాలు నిజంగా ఓ అద్భుతమే.
 
 
నటి శ్రీదేవి ప్ర‌మాద‌వ‌శాత్తు నీటి లో మునిగి చనిపోయారు. ఆమె చనిపోయి రెండు ఏళ్ళు గడిచి పోయింది. బంగారక్క సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం అయ్యింది. ఆ తరువాత పదహారేళ్ళ వయసు , ఎర్ర గులాబీలు, బుర్రిపాలెం బుల్లోడు , కార్తీక దీపం, వేటగాడు , కళ్యాణ రాముడు, ముద్దుల కొడుకు, గురు, ఆటగాడు, చుట్టాలున్నారు జాగ్రత్త , దేవుడు ఇచ్చిన కొడుకు, ఘరానా దొంగ ,కక్ష ,మామా అల్లుళ్ళ సవాల్, ప్రేమ కానుక, రౌడి రాముడు కొంటె కృష్ణుడు , సర్దార్ పాపారాయుడు, గజ దొంగ ఇలా అనేక తెలుగు చిత్రాల లో చక్కటి పాత్రని పోషించింది శ్రీదేవి.
 
 
IHG
 
 
శ్రీదేవి వర్ధంతి గాను జాన్వి కపూర్ సోషల్ మీడియా లో వారిద్దరి ఫోటో పెట్టి "మిస్ యూ ఎవ్రీ డే" అంటూ పోస్ట్ చేసింది ఎనలేని ప్రేమతో.

మరింత సమాచారం తెలుసుకోండి: