పవన్ హీరోయిన్ తో మాస్ మహారాజా రవితేజ ఎఫైర్ నడిపిన ఈ హెడ్డింగ్ చాలా ఆసక్తిగా ఉండటంలో తప్పేం లేదు. మాస్ మహారాజ్ రవితేజ ఇలాంటి వివాదాలకు ముందు నుంచి కాస్త దూరంగానే ఉంటూ వచ్చాడు. ముందు చిన్నాచితక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలు వేసుకుంటూ హీరో అయ్యాక అమ్మ నాన్నతమిళ అమ్మాయి, ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం లాంటి వరుస సూపర్ డూపర్ హిట్లతో హీరోగా తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత భద్ర లాంటి మాస్ హిట్ తో మాస్ ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యాడు.

 

 తర్వాత మధ్యలో నాలుగు ఐదు సంవత్సరాలు మహేష్ బాబు సినిమాలు లేకపోవడం ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ సినిమాలు లేవడంతో రవితేజ వరుస హిట్లతో దూసుకుపోయాడు. రవితేజ ఒక హీరోయిన్ తో అప్పట్లో ఎఫైర్ న‌డిపాడ‌న్న వార్త‌లు వినిపించాయి. ఈ వార్తల్లో నిజానిజాల సంగతి ఏమోగానీ ఆ హీరోయిన్ విషయంలోనే రవితేజకు ఒక స్టార్ హీరో తో గొడవ సైతం జరిగిందన్న ప్రచారం ఉంది. ఇంతకు రవితేజ ఎఫైర్ నడిపిన  ఆ హీరోయిన్ ఎవరో కాదు మీరాజాస్మిన్. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా తెలుగులో హీరోయిన్ గా మీరాజాస్మిన్‌ ఈ సినిమాలో రవితేజ పక్కన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన భద్ర సినిమాలో నటించింది. అదే టైంలో మీరాజాస్మిన్ మరో స్టార్ హీరో సినిమాలో కూడా నటించింది. ఆ టైంలో రవితేజతో ఆమె చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేదట.

 

 ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ జరుగుతున్న టైంలోనే మీరాజాస్మిన్ వల్లే రవితేజకు ఆ స్టార్ హీరో తో గొడవ జరిగినట్లు ప్రచారం బయటకు పొక్కింది. ఈ వార్తల్లో నిజానిజాల సంగతి ఏమోగానీ అప్పట్లో ఇది బాగా హైలెట్ అయ్యింది అన్నది మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: