అవును.. ఇది నిజంగానే షాకింగ్ విషయం.. ఎందుకంటే.. అనసూయ రేటు ఎంతో హైపర్ అది చెప్పేశాడు. ఏ రేటు ? ఏం చెప్పాడు? అని అనుకుంటున్నారా? అదేనండి.. అనసూయ రెమ్యూనరేషన్ ఎంత అనేది హైపర్ అది బయట పెట్టాడు. ఇక అసలు విషయానికి వెళ్తే.. ఎప్పుడు.. ఎక్కడకు వెళ్లిన అనసూయ మిస్ అయ్యిందే అని ఫీల్ అవుతూ ఆమెను పూజించే హైపర్ అది ఓ సంచలన నిజాన్ని బయట పెట్టాడు.. 

 

ప్రస్తుతం టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్న టాప్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే బుల్లితెరపై 'జబర్దస్త్' షోతో అనసూయకు ఎక్కడలేని క్రేజ్ సొంతం అయ్యింది.. ఆ క్రేజ్ తో ఆమె ప్రస్తుతం బుల్లితెరను.. వెండితెరపైన మెరుస్తూ మంచి ఫామ్ లో ఉంది.. 

 

ఇక బుల్లితెరపై లోకల్ గ్యాంగ్, ప్రతి రోజు పండగే అంటూ వరుస షోలలో యాంకరింగ్ చేస్తూ బిజీగా మారిన అనసూయపై హైపర్ అది సంచలన వ్యాక్యలు చేశాడు.. ఇక్కడ అక్కడ భలే మేనేజ్ చేస్తున్నావ్ అనసూయా అంటూ ఆమెపై కామెంట్ల వర్షం కురిపించాడు హైపర్ అది.. అంతేకాదు.. ఆమె ఎంతో గుట్టుగా ఉంచే సీక్రెట్ ని కూడా బయటపెట్టేశాడు హైదర్ అది. 

 

అదే మనం పైన చెప్పుకున్నట్టు.. ఆమె రెమ్యూనరేషన్ గురించి బయట పెట్టాడు. సాధారణంగా రెమ్యూనరేషన్ ఎంత అనేది ఎవరు బయట పెట్టారు.. కానీ హైదర్ అది నవ్వుతు.. నవ్విస్తూ.. పంచులు వేస్తూనే ఆమె రెమ్యూనరేషన్ గురించి బయటపెట్టాడు.. ఇంతకి ఎంత ఆమె రెమ్యూనరేషన్ అనుకుంటున్నారా? 

 

అనసూయకు ఓకే ఈవెంట్ కు అక్షరాలా 3 లక్షలు ఇస్తారట.. పాపం హైపర్ ఆదికి మాత్రం లక్షే ఇస్తారట... ఈ విషయాన్నే హైపర్ అది తనదైన శైలిలో చెప్పాడు..  అనసూయకు ఒక ఈవెంట్ కు 2 లక్షలు.. మాకైతే లక్షే ఇస్తారు అంటూ బయట పెట్టాడు. దీంతో ఈ రెమ్యూనరేషన్ గోల సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: