ఏ మంచోడు? ఎవరు నీచుడు అని అనుకుంటున్నారా? ఇంకేవరు.. బుల్లితెర హీరో... బిగ్ బాస్ లో మంచోడు.. ప్రస్తుతం ఆమె కథలో గౌతమ్ బాబు గురించి చెప్పేది.. అసలు ఎవరు ఉహించి ఉండరు.. ఈ రవి ఇంత నీచుడు అని.. అవసరం తీరగానే మనిషి ఇలా మారుతాడు అని అసలు ఉహించి ఉండరు.. 

 

అవును.. నిజంగానే.. ఎవరు ఉహించి ఉండరు.. ఒక్కసారిగా ఇలా క్యరెక్టర్ మారుస్తాడు అని.. ఏంటి ? ఏమైంది ? ఏ విషయం గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? అదేనండి.. ప్రస్తతం రవి 'ఆమె కథ' సీరియల్ లో నటిస్తున్నాడు కదా.. ఆ సీరియల్ లో రవి క్యారెక్టర్ గురించి చెప్తున్నా.. ఆ సీరియల్ లో ఇన్నాళ్లు ఎంతో మంచిగా ఉన్న రవి... 

 

బిడ్డ పుట్టగానే తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు అంటే నమ్మండి.. ఇన్నాళ్లు వారి వంశానికి ఒక వారసుడు కావాలి అని భార్య పద్మిని వద్ద నటించిన రవి.. ఒక్కసారిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.. పాపం.. భార్య ఎంతో కష్టపడి బిడ్డకు జన్మనిస్తే.. ఆరోగ్యం ఎలా ఉంది.. బాగుందా అని కూడా అడగడు ఈ రవి. 

 

అంతే కాదు.. ఆమె మాట్లాడితేనే చిరాకు పడుతాడు.. ఆమె ముందే పనిమనిషిని పొగుడుతాడు అంటే నమ్మండి.. పనిమనిషితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా పెళ్లి చేసుకున్న సొంత భార్యను పని అయిపోగానే చీడ పురుగును చూసినట్టు చూస్తున్నాడు.. పాపం.. ఆ సీరియల్ లో హీరోయిన్ కి వచ్చిన కష్టం మరెవరికి రాకూడదు అనేంతలా ఆ సీరియల్ ఉంది అని.. మంచోడు మరి ఇంత పెద్ద  నీచుడు అని అనుకోలేదు అని చుసిన ప్రేక్షకులు చెప్తున్నారు. 

 

అయితే ఈ ''ఆమె కథ'' సీరియల్ ప్రారంభమై మూడు నెలలు అయిపోయిన.. సీరియల్ కథ ఏంటి అనేది ఎవరికి అర్థం అవ్వడం లేదు.. కారణం.. అది చాలా మిస్టరీ కథల.. సీక్రెట్ గది అంటూ వారసుడు అంటూ అది ఇది అని సీరియల్ కథ అంత డిఫరెంట్ గా ఉంది అంటే నమ్మండి.. మరి ఇప్పుడు వారసుడు కూడా పుట్టాడు కదా! కథ ఎలా టర్న్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: