ఒకప్పటి బ్యూటీ క్వీన్‌, బాలీవుడ్ హీరోయిన్‌ మంగళవారం తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ భామ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. సోమవారం సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో తన ఫోటోతో పాటు ఇంట్రస్టింగ్ కామెంట్‌ను పోస్ట్ చేసింది ఊర్మశీ. హాట్ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ఫోటోను పోస్ట్ చేసి ఊర్మశీ.. ` ఈ రోజు ఉదయం మరింత ప్రకాశవంతంగా ఉంది.. నా కోసమే. ఈ భూమి మీద ఉన్న మోస్ట్ అమేజింగ్‌ పర్సన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా పుట్టిన రోజును హాలీడేగా ప్రకటించాలి` అంటూ కామెంట్‌ చేసింది.

 

సోషల్‌ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఊర్వశీ అభిమానులతో  పాటు బాలీవుడ్‌ సినీ జనాలు ఈ ఫోటోను లైక్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఫోటోకు 15 లక్షల వరకు లైక్స్‌ వచ్చాయి. దాదాపు 34 వేల మంది కామెంట్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ భామ ప్రస్తుతం తమిళ సూపర్‌ హిట్ తిరుట్టు పాయలే 2 కు రీమేక్‌గా తెరకెక్కుతున్న బాలీవుడ్‌ సినిమాలో నటిస్తోంది.

 

భారీ చిత్రాల్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. తన సినిమాల అప్‌డేట్స్‌తో పాటు హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Today the sun shined a little extra, just for me. #HappyBirthday to the most amazing person on earth which is me! Thanks for the extra special birthday wishes feeling the most loved. My birthday should be a holiday ♥️🧡💙💚💛💜🖤🤍🤎💖 🎂🧁🤩🥳💃🏻🌈🍦🍭🥛🍪🌰🍷🍸💎🧿🎈🎁🎀🎉🎊 . . . . . . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela

A post shared by urvashi rautela 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

మరింత సమాచారం తెలుసుకోండి: