గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దేవదాసు.. పోకిరి.. జల్సా.. జులాయి, కిక్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. అదిరిపోయే నడుముతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. అలాంటి బ్యూటీ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. 

 

ఈమధ్యే రవితేజతో ఓ సినిమాలో కనిపించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే నిజానికి ఇలియానా ఇప్పుడు భారీగా బరువు పెరిగింది.. ఆ బరువు తగ్గాలని చాల ప్రయత్నాలే చేస్తుంది.. కానీ ఉపయోగం లేకపోయింది.. ఎంత ప్రయత్నించినా ఇల్లు బేబీ సన్నగా అవ్వలేదు.. ఇక ఇది అంత పక్కన పెడితే.. 

 

కాజల్ కి ఇలియానా కు పెద్ద గొడవ అయ్యింది అంట.. ఇద్దరు ఇండైరెక్ట్ గా తిట్టుకున్నారట.. ఒకరి సీక్రెట్స్ ఒకరు రివీల్ చేశారట.. అయితే ఈ వార్తలు ఇప్పుడువి కాదు.. ఎప్పుడో వార్తలు. ఒకప్పుడు ఈ గాసిప్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది అంటే నమ్మండి.. అసలు ఎం జరిగింది అంటే? 

 

ఇలియానా కెరీర్ కి ఎండ్ కార్డు పడబోయే రోజులు అవి.. అప్పట్లో కాజల్ మంచి ఫార్మ్ లో ఉంది.. తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు మంచి క్రెజ్ వచ్చింది. అయితే ఆ సమయంలోనే ఓ ఇంటర్వ్యూలో ఇలియానాను మీ ఛాన్స్ లు అన్ని కాజల్ కొట్టేస్తుందట.. మీకు గట్టి పోటీ ఇస్తుందట అని అంటే ఇలియానా సమాధానం ఇస్తూ ''నాకు కాజల్ అసలు పోటీనే కాదు'' అని అనేసిందట. 

 

దీంతో ఇగో హర్ట్ అయినా కాజల్.. ''అవును.. ఇలియానా లాగ నేను ఫారిన్ బాయ్ ఫ్రెండ్స్ తో తిరగను.. పబ్ లా వెంట పాడాను. లెట్ నైట్ పార్టీలకు వెళ్ళాను'' అంటూ కాజల్ స్టేట్ మెంట్ ఇచ్చిందట. దీంతో వారి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగిందట. ఒక్క అప్పుడే కాదు.. చాలసార్లు వారి ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని వార్తలు భారీస్థాయిలో వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: