ఈతరం కుర్రకారు మెచ్యూరిటీ మరియు జనరేషన్ గ్యాప్ అన్న పేర్లతో మరీ పబ్లిక్ లోనే నాలుగు గోడల మధ్య కానించాల్సిన కార్యక్రమాలను పబ్లిక్ లో చేస్తున్నారు. ఏదో ప్రేమ లేదా ఉత్సాహం ఆపుకోలేక పబ్లిక్ లో చేశారు అని అనుకుందాము అంటే ఫోటోలను తీసుకొని వచ్చి మౡ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక సెలబ్రిటీలు పిల్లలు మరియు బాగా డబ్బున్న వారి గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు.

 

ఇలాంటి విషయాలలో మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు ముందు ఉంటారు అని మనకు తెలిసిందే. కానీ ఇక్కడ తన అన్న మరియు నాన్న పరువు ఏమవుతుందో అన్న ఆలోచన కూడా రాలేదు అమ్మడుకి.  విషయానికి వస్తే బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి మరియు విలక్షణ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు అయిన కృష్ణ ష్రాఫ్ తన ప్రియుడితో ఘాటు ముద్దులు కానిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

IHG

 

నాలుగు గోడల మధ్య తీసుకోవాల్సిన ముద్దుముచ్చట్లు సోషల్ మీడియా కి ఎక్కి మరీ జనాలకి చూపిస్తున్నారు సెలబ్రిటీలు. బిజినెస్ రంగంలో రాణిస్తున్న 26 ఏళ్ల హాట్ భామ తన ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌తో రిలేషన్ షిప్‌లో ఉంది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి వెకేషన్ ట్రిప్‌‌ను ఎంజాయ్ చేస్తున్న భామ.. తన ప్రియుడితో ముద్దూ ముచ్చట్లను తీర్చుకుంటూ రసభరిత చిత్రాలను సోషల్ మీడియాలో వదిలిపెట్టింది.

 

IHG

 

ప్రస్తుతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే భామ తన ప్రియుడితో కలిపి ఉన్న శృంగార భరిత చిత్రాలను షేర్ చేయడం ఇదే తొలిసారి కాదు.. తరచూ ఇలాంటి కిస్ క్లిక్స్‌ను షేర్ చేస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: