తెలుగులో ఎంత అడల్ట్ కంటెంట్ సినిమాలు వచ్చినా బాలీవుడ్ రేంజ్ వేరే అని చెప్పొచ్చు. అక్కడ సినిమాలు ఇంకా ఎక్కువ బోల్డ్ గా ఉంటాయి. స్టార్ సినిమాల్లో ఏమో కాని యువ హీరోల సినిమాల్లో హాట్ సీన్స్ కామన్ అయ్యాయి. ఇక లవ్ స్టోరీ అయితే ఇక ఆ రచ్చ మాములుగా ఉండదు. మన దగ్గర ప్రతి వారం రిలీజయ్యే రెండు మూడు సినిమాల్లో ఒకదానిలో ఉంటే లిప్ లాక్ ఉండొచ్చు. కాని హింది సినిమాల్లో లిప్ లాక్స్ చాలా కామన్. యంగ్ హీరోల సినిమాల్లో అవే హైలెట్ గా నిలుస్తాయి.

 

లేటెస్ట్ గా అలాంటి క్రేజీ మూవీ ఒకటి బాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఆదిత్య రాయ్ కపూర్ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిశా పటాని జంటగా మోహిత్ సూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా మలంగ్. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పించింది. ఆదిత్య రాయ్ కపూర్, దిశాల కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఇద్దరు షూటింగ్ స్పాట్ లో ఎంజాయ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. టైరుతో ఏర్పరచిన ఉయ్యాల్లో షర్ట్ లెస్ గా ఆదిత్య రాయ్ కపూర్ చిన్న స్కట్ వేసుకుని కింద అతని ఒళ్లో కూర్చుని దిశా ఉయ్యాల ఊగుతుంది.

 

ఈ ఇద్దరిని ఓ పక్క కెమెరాలో షూట్ చేస్తుంటే ఇద్దరు ఆ స్టిల్ లో సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈమధ్య హాట్ బికిని ఫోటోలతో కుర్రాళ్లకు పిచ్చేక్కేలా చేస్తుంది దిశా పటాని ఈ వీడియోలో ఆదిత్య రాయ్ కపూర్ కు బాగా కోపరేట్ చేసింది. ఓ పక్క టైగర్ ష్రాఫ్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తూనే మరో హీరోతో రెచ్చిపోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు. బాలీవుడ్ లో ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్న దిశా పటాని తన సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. 

https://www.facebook.com/etimesofficial/videos/559871851292281/

మరింత సమాచారం తెలుసుకోండి: