సోషల్ మీడియా వచ్చాక ఎవరికివారు నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి అని లేదు ప్రధానమంత్రి అని లేదు ఎవరిని పడితే వారిని ఇష్టానుసారంగా బండ బూతులు తిడుతున్నారు. మీడియాలో ప్రజెంట్ హాట్ టాపిక్ విషయం ఏదైనా నడుస్తుంటే దానిమీద ప్రసంగిస్తూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ లో కుర్రోళ్ళు అయితే సినిమాలో విషయాలలో ఇంకా అనేక రాజకీయాల విషయాలలో ఓవరాక్షన్ చేసేటట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సామరస్య వాతావరణంలో ఏవైనా లోపాలుంటే ప్రశ్నించాలి గాని ఏకంగా భయంకరమైన బండబూతులు సోషల్ మీడియాలో పెట్టడం ఈమధ్య ఎక్కువైపోయింది.

 

ఇక ఎవరైనా హీరోయిన్లు డ్రెస్ విషయంలో తేడాగా కనబడితే మాత్రం వారిని విడిచి పెట్టడం లేదు. తాజాగా ఈ విధంగా అందాల సన్నని నడుము కలిగిన ఇలియానాని ఆమె వేసిన మంటలకు సోషల్ మీడియాలో దారుణమైన సెటైర్లు వేశారు. తాజాగా అండమాన్, నికోబార్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఇలియానా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను అభిమానుల‌కు షేర్ చేసింది.  బ్లాక్ బికినీలో యువ‌త‌ను క‌వ్విస్తూ క‌నిపిస్తున్న ఆ ఫొటోలు యువ‌త మ‌న‌సుల‌ను కొల్ల‌గొడుతున్నాయి. ఈ భంగిమలో ఇలియానాను చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

 

చాలా మంది నెటిజన్లు ఫోటోలను చూసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘ఏయ్‌...ఏయ్‌...ఇలియానా ఏమా డ్రెస్‌? ఏమా క‌థ‌?’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే అవకాశాలు లేక ఈ విధంగా బరితెగించావా అంటూ దారుణమైన కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఇలియానా డ్రస్ గురించి ఓవర్ కామెంట్లు చేస్తున్నారు. బ్లాక్ బికినీలో ఉన్న ఇలియానా ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో కూడా ఇలియానా ఇలాంటి క‌వ్వించే ఫొటోలు అనేక సార్లు సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇలియాన్ త‌న ఫిజిక్‌కు త‌గ్గ‌ట్టు వ‌స్త్ర‌ధార‌ణ చేస్తుండ‌టంతో మ‌రింత అందంగా క‌నిపిస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: