సోషల్ మీడియా వచ్చాక ఇటీవల చాలా ఓపెన్ అయిపోతున్నారు సెలబ్రిటీలు అయినా సామాన్య జనాలు అయినా. సినిమాల విషయంలో మరియు రాజకీయాల విషయంలో ప్రస్తుతం ట్రెండ్ ఏ టాపిక్ పై మీడియాలో రమణ అవుతుందో వంటి విషయాల గురించి చాలా ఓపెన్ గా ఎవరి అభిప్రాయాలు వాళ్లు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పొరపాటున సోషల్ మీడియాలో బకరా దొరికాడంటూ వాణి ఆడేసుకుంటు ఓవర్ నైట్ లోనే సదరు వ్యక్తిని స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇటీవల సోషల్ మీడియాలో ఆడవాళ్లకు ఎక్కువ ఆదరణ దొరుకుతుంది. విషయంలోకి వెళితే ఆడవాళ్ళ వస్త్రధారణ విషయంలో ఇంకా వాళ్లకు సంబంధించి సమాజంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్ గానే మగవాళ్ళు సోషల్ మీడియాలో అనేక విషయాలు తెలియజేస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ మీడియా సంస్థ ఇటీవల ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ ప్రోగ్రాం లో మహిళలు వాడే డ్రస్సులు గురించి పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో బంగారం లాంటి హీరోయిన్ బాలీవుడ్ నటి రాధికా మదన్ పాల్గొని బంగారు నాటి న్యూస్ చెప్పింది. ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చింది. తాను స్కూల్ చదువుతున్న రోజుల్లో ఒక కుర్రాడు నా వెనుక నుండి వచ్చి నీ బ్రా కనిపిస్తుంది చూసుకో అన్నాడు.

 

ఆ సమయంలో నాకు చాలా సిగ్గుగా అనిపించింది ఇంటికి వెళ్లి పోయాను. ఇంటికి వెళ్లిన తర్వాత చాలా బాధగా అనిపించింది. సేమ్ అదే అబ్బాయి ఇప్పుడు ఎదురయ్యే అదే మాట అంటే లెంప‌లు వాయించడానికి ఏమాత్రం ఆలోచించను ఆ తర్వాత నీ పని నువ్వు చూసుకో అనేదాన్ని అంటూ నటి రాధికా మదన్ తెలిపింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ప్రస్తుతం ఉన్న యువతకి చెప్పేది ఏంటంటే... ఒకరి వస్త్రధారణ గురించి మరియు జీవితం గురించి జడ్జిమెంట్ చేయడం మంచిది కాదని యూత్ కు రాధిక మదన్ సలహా ఇచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: