నటిగా రమాప్రభ ఎన్నో పాత్రలు చేసింది. వివిధ పాత్రలతో ఎంతగానో మెప్పించింది. ఆంటీ పాత్రలో కెవ్వుమనిపించే క్యారక్టర్లో రమాప్రభ ఒకరు. ఈమె చిన్నతనము నుండి కూడా నటనపై ఎంతో ఆసక్తి ఎక్కువ. సినిమాలకి రాక ముందు తమిళ నాటకాలు చేసేది. సుమారుగా 1400 నాటకాలు చేసింది రమాప్రభ. ఈమె నాటకాలు నుండి సినిమాలకి రావడం ఎంతో అదృష్టం. ఒకటో తరగతి కూడా ఈమె చదువుకోలేదట. ఎప్పుడు పాఠశాలకి వెళ్ళలేదట ఈమె. 

 

IHG

 

చిలక గోరింకా, వింత కాపురం, ప్రేమ కానుక, బొమ్మ బొరుసు, విచిత్ర బంధం, తాత మనవడు, ఇద్దరు అమ్మాయిలు, బడి పంతులు, హ్యాపీ, బెంగాల్ టైగర్ , దేశముదురు  ఇలా  ఎన్నో సినిమాల్లో నటించింది రమాప్రభ. కానీ చక్కటి పాత్రలలో ఈమె ఎన్నో సినిమాలు చేసింది. ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది ఈ నటి.

 

శరత్ బాబు కూడా మంచి నటుడు. 220 కి పైగా సినిమాలలో నటించాడు. తమిళ, తెలుగు. కన్నడ సినిమాలలో అనేక పాత్రలని చేసాడు శరత్ బాబు. 1973  నుండి కూడా సినిమాలలో నటిస్తూ వచ్చాడు. అయితే రమాప్రభ, శరత్ బాబు మధ్య అనేక వార్తలు వినపడడం జరిగింది. రమాప్రభతో శరత్ బాబు సహజీవనం చేసి మోసం చేసాడని చెప్పింది రమాప్రభ.

 

IHG <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SARATH BABU' target='_blank' title='sarath babu -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sarath babu </a>marriage photos

ఆమె ఆస్తిని శరత్ బాబు దోచుకున్నాడట. కానీ ఆమెకి ఏ ఆస్తి లేదు అనవసర ఆరోపణలు చేస్తోంది అని చెప్పాడు.ఆమెని శరత్ బాబు మోసం చేసాడు అని పలు వార్తలు వచ్చాయి.మరి ఆస్తి విషయాలపై క్లారిటీ లేదు. కాకపోతే  వీరి ఇద్దరికీ మధ్య విడాకులు అయ్యి విడిపోయారట. ఆ తర్వాత శరత్ బాబు స్నేహ నంబియార్ని వివాహం చేసుకున్నాడు. 2016 లో ఆమెతో కూడా విడాకులు అయ్యి విడిపోయారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: