యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. ఫిబ్రవరి 21 విడుదలైన చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. చలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా.

 

.... తర్వాత నితిన్ కు హిట్ లేదు. లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాసకల్యాణం చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి.  అయితే చిత్రం మాత్రం సీజన్ క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని ట్రేడ్ డిక్లేర్ చేసింది. సంక్రాంతి బరిలో అల వైకుంఠపురములో .. తర్వాత భీష్మకు మాత్రమే ఛాన్స్ దక్కిందన్నది విశ్లేషణ. ఇక భీష్మ చిత్రం 10 డేస్ కలెక్షన్స్ పరిశీలిస్తే..

 

IHG

 

నైజాం 8.57కోట్లు - సీడెడ్ 3.13కోట్లు- ఉత్తరాంధ్ర 2.86 కోట్లు- ఈస్ట్ 1.64 కోట్లు-వెస్ట్ 1.21 కోట్లు-కృష్ణా 1.44 కోట్లు- గుంటూరు 1.73 కోట్లు- నెల్లూరు 0.72 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.88 కోట్లు.. ఓవర్సీస్ 3.10 కోట్లు వసూలైంది. వరల్డ్ వైడ్ టోటల్ 26.28 కోట్లు కలెక్ట్ చేసింది.

 

భీష్మకు 26 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగ్గా ఇప్పుడు దాన్ని క్రాస్ చేసింది చిత్రం. భీష్మ దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ఉగాదికి 'V' వచ్చేవరకూ భీష్మకు లాంగ్ రన్ ఉండటం కొంచెం కలిసొచ్చే అంశం. అయితే అన్ సీజన్ లో చిత్రం విడుదలవ్వడం కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది

 

IHG

 

ఆంధ్ర + తెలంగాణ:  Rs 21.30 Cr షేర్స్

రెస్ట్ ఆఫ్ ఇండియా: Rs 1.88 Cr

ఓవర్సీస్: Rs 3.10 Cr

వరల్డ్ వైడ్: Rs 26.28 Cr షేర్స్

మరింత సమాచారం తెలుసుకోండి: