ప్రస్తుతం టాలీవుడ్ లో లిప్ లాక్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో లిప్ లాక్ లేకుంటే ప్రేక్షకులు కాస్త హర్ట్ అయి పోతున్నారు. దీంతో దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాల్లో లిప్ లాక్ సీన్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ లిప్ లాక్ సీన్లు సినిమాలకు కాస్త ప్లస్ పాయింట్ కూడా అవుతుండడంతో దర్శక నిర్మాతలు కూడా ఈ లిప్ లాక్ సీన్ లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం అన్ని సినిమాల్లో లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే లిప్ లాక్ సీన్లు ఉన్న సినిమాలు ఎన్నో వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ మంది లిప్ లాక్ సీన్లు చేసిన వాళ్ళు ఉంటారు. 

 

 

 అయితే హీరోయిన్లకు కూడా సినిమా అయినా నిజజీవితం అయిన వాళ్ల మొదటి లిప్ లాక్ సీన్ మాత్రం వారికి ఎప్పుడూ గుర్తుండిపోతు ఉంటుంది. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే లిప్ లాక్ సీన్లలో నటించింది చాలా తక్కువే. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఈ అమ్మడు ఎవరికీ లిప్ లాక్  ఇవ్వలేదు అని చెప్పవచ్చు.అయితే పూజా హెగ్డే మొదటి లిప్ లాక్ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరో కి ఇచ్చింది. పూజా హెగ్డే బాలీవుడ్ గ్రీక్ గాడ్ అయినా హృతిక్ రోషన్ సరసన జోధా అక్బర్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

 

 

 ఈ సినిమాలో హృతిక్ రోషన్ పూజా హెగ్డే గదిలోకి రాగా... ఎవరు లేని సమయంలో... హృతిక్ రోషన్ పూజ హెగ్డే కి లిప్ లాక్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత పూజా హెగ్డే మరోసారి హృతిక్రోషన్ కు  డీప్ గా లిప్లాక్ ఇస్తుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ పూజ హెగ్డే మధ్య లిప్ లాక్ సీన్ రొమాంటిక్ గా ఉంటుంది అని చెప్పాలి. అయితే పూజ హెగ్డే తన మొదటి లిప్ లాక్ హృతిక్ రోషన్ ఇచ్చింది. ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ ఏ హీరో తో లిప్ లాక్ సీన్లలో నటించలేదు ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: