అల్లుఅర్జున్ని ముద్దు పెట్టుకోవడానికి ఈ హీరోయిన్ ఎంతో కష్టపడింది. కొంత మందికి ముద్దుపెట్టుకోవడం అంత సులువు కాదు అని అంది. అందులోను ఆమె కంఫర్ట్ కాదంటూ చెప్పింది హీరోయిన్ దీక్ష సేథ్. కిస్సింగ్ సీన్స్ ఎంతో ట్రబుల్ అని ఆమె అంది. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడు అల్లుఅర్జున్. అల్లుఅర్జున్ ఇప్పటికి ఎన్నో సినిమాల్లో నటించాడు. 

 

IHG

 

గంగోత్రి, బన్నీ, ఆర్య, దేశముదురు, పరుగు, హ్యాపీ, ఇద్దరమ్మాయిలతో, ఆలా వైకుంఠ పురములో ఇలా అనేక సినిమాలలో నటించాడు అల్లుఅర్జున్. అల్లు అర్జున్ దీక్ష సేథ్ జంటగా నటించిన చిత్రం వేదం. వేదం సినిమాలో దీక్షకి అల్లు అర్జున్ మధ్య ఒక కిస్సింగ్ సీన్ ఉంది. ఆ సీన్ నటించడానికి దీక్ష సేథ్ ఎంతో కష్టపడిందట. అయితే ముద్దు సిన్ లో ఏమాత్రం కంఫర్ట్ లేదని ఎంతో కష్టంగా అనిపించింది ఆ సీన్ అని దీక్ష చెప్పింది.

 

IHG

 

దీక్షకి ఆ తర్వాత మంచి అవకాశాలు లభించలేదు. మాస్ మహారాజ రవితేజ సరసన మిరపకాయ సినిమాలో సెకెండ్ హీరోయిన్ పాతర చేసింది దీక్ష. అయితే ఆమె చేసిన సినిమాలు హిట్ కాకపోయే సరికి ఆమెని ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేసారు దీక్షని. కానీ ఆ సీన్ చెయ్యడానికి ఆమె ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చింది.

 

అయితే అల్లుఅర్జున్ కేవలం వేదంలో మాత్రమే కాదు కాజల్ అగర్వాల్ తో కలిసి నటించిన ఆర్య 2 లో కూడా లిఫ్ట్లో లిప్ లాక్ చేసాడు. అలానే హీరోయిన్ భానుశ్రీతో కలిసి వరుడు సినిమాలో లిప్లాక్ చేసాడు మన స్టైలిష్ స్టార్ బన్నీ. ఇలా బన్నీ తన సినిమాలలో వివిధ హీరోయిన్స్ తో లిప్లాక్ చేసాడు హీరో అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: