కాజల్ అగర్వాల్ తెలుగులో అనేక సినిమాలు చేసింది. ఆమె టాప్ హీరోస్ తో కూడా నటించింది. మంచి ట్యాలెంట్ ఉన్న కధానాయిక ఈమె. చాలా కంఫర్ట్గా షూటింగ్లో పాల్గొని మంచి ప్రదర్శన ఇస్తుంది హీరోయిన్ కాజల్. లక్ష్మి కళ్యాణం, ఆటాడిస్తా, వీర, రణరంగం, సారొచ్చారు, దడ, డార్లింగ్, సీత, బృందావనం, టెంపర్, తుపాకీ ఇలా ఎన్నో సినిమాలలో కాజల్ అగర్వాల్ నటించింది.

 

IHG

 

కాజల్ అగర్వాల్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బిజినెస్ మ్యాన్ సినిమాలో నటించింది. ఇప్పటి వరకు ఒప్పుకొని కాజల్ అగర్వాల్ మహేష్ బాబుతో అరుదైన కిస్సింగ్ సీన్లకు సై అన్నది. ఎప్పుడు నై నై అనే కాజల్ ఈ సినిమాలో సై అంటూ ముద్దు సీన్ చేసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. గతంలో వచ్చిన సినిమాలలో వద్దు అంటూ చెప్పుకొచ్చింది కాజల్. కానీ ఆమె ఈ సినిమాలో ముద్దు సీన్కి ఓకే చెప్పింది

 

కానీ కాజల్ అగర్వాల్ ఎంతో సంతోష పడింది ఆడియన్స్ పాజిటివ్ గా తీసుకున్నారన్న వార్త విని. అయితే తన తల్లిదండ్రులు కానీ ప్రేక్షకులు కానీ నెగెటివ్గా తీసుకుంటారేమో అని కంగారు పడింది. కానీ పాజిటివ్ రెస్పాన్స్ కి కాజల్ హ్యాపీ అయ్యిపోయింది. అయితే కాజల్ మొదట ఇటువంటి సీన్లలో చెయ్యనన్నా సూపర్ స్టార్ బిజినెస్ మ్యాన్ లో ఫైనల్ గా నటించింది ఈ భామ.

 

IHG

 

ఆర్య 2 లో కాజల్ అగార్వల్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో కలిసి లిప్లాక్ చేసింది ఆ లిఫ్ట్ సీన్లో. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కిస్సింగ్ కి దగ్గర లో ఉన్న కొన్ని సీన్స్ చేసాడు. త్రిష కృష్ణన్, అనుష్క శెట్టి తో కూడా కాస్త రొమాంటిక్  సన్నివేశాలు చేసాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: