ముద్దులతో తన పేరుని ప్రవాహంలా అన్నీ దిశల్లో తిరిగేలా చేసాడు. అర్జునరెడ్డితో రచ్చ రచ్చ చేసాడు మీడియా అంతటిని. అయితే ముద్దుల హీరో అయ్యిపోయాడు విజయ దేవరకొండ. ముద్దు లేకపోతె సినిమా లేదు అన్నట్టుగా ముద్దుపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నాడు యువ హీరో. ప్రతీ సినిమాలో ముద్దుతో దూసుకెళ్ళిపోతున్నాడు. అర్జునరెడ్డితో పిచ్చెక్కించాడు. ఆ తర్వాత టాక్సీవాలా సినిమాతో మరోసారి రొమాన్స్ చూపించాడు విజయ్ దేవరకొండ. 

 

IHG

 

ముద్దుపై ముద్దు పెట్టి మళ్ళీ ముద్దులతో ముంచేస్తున్నాడు. ఇలా ఈ హీరో విజయ్ రొమాన్స్ కి హద్దు లేకుండా పోతోంది. గతంలో షాలినీతో ముద్దుల సీన్స్ని చూపించాడు. ఆలా అర్జున్ రెడ్డి మొత్తం అవే సీన్స్. ఇలా కిస్సింగ్ సీన్స్తో ఫేమస్ అయ్యిపోయాడు విజయ్ దేవరకొండ. లిప్ లాక్ ట్రెండ్ని నిర్విరామం లేకుండగా తప్పక పాటిస్తున్నారు ఈ యువ తార. వచ్చినవి కొన్ని సినిమాలైనా పేరు మాత్రం మ్రోత మ్రోగిపోయేలా వినపడుతూనే ఉంది ఈ దేవరకొండది.

 

అయితే అర్జునరెడ్డి, నోటా, గీత గోవిందం, టాక్సీవాలా వంటి సినిమాలలో నటించాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ చిత్రానికి కూడా హైప్ తీసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. అలానే వరల్డ్ ఫేమస్ లవర్ లో ముగ్గురు హీరోయిన్స్తో తీసిన ఈ సినిమా  రొమాన్స్ కి కొదవ లేదు. ముద్దులకి అంతు లేదు.

 

IHG

 

ఇలా రాశిఖన్నాని కూడా ముద్దులతో ముంచాడు విజయ్. రాశిఖన్నా చక్కటి నటి. అనేక తెలుగు సినిమాలలో నటించింది. గతంలో గోపి చంద్ సరసన నటించిన సినిమాలో కూడా ఈమె పలు లిప్ లక్స్ చేసింది. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ తో చేసిన లిప్ లక్స్ హల్చల్ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త సంచలనం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: