బాలీవుడ్, టాలీవుడ్ అనే కాకుండా అన్ని భాషల్లో కూడా హీరోయిన్లు తమ అందానికి ఇచ్యే ప్రాముఖ్యం ఈ రోజుల్లో బాగా పెరిగింది. అప్పట్లో బాలీవుడ్ లో కరీనా కపూర్, టాలీవుడ్ లో ఇలియానా జీరో సైజ్ తో ఓ ట్రెండ్ క్రియేట్ చేసారు. ఇప్పుడు యోగా, డ్యాన్స్, స్విమ్మింగ్ తో తమ శరీర ఛాయను, అందాన్ని కాపాడుకుంటున్నారు. వాళ్లలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతాలా కూడా ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఊర్వశి రౌతాలా పలు హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది.

 

 

భామ బికినీ అందాల్లో ఎక్కువగా కనపడుతుంది. వాటిని తన సోషల్ మీడియా అకౌంట్స్ ట్విట్లర్, ఇన్ స్టాగ్రామ్ ల్లో పోస్ట్ చేస్తూంటుంది. ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ లో ఉంది ఊర్వశి. అక్కడి నీలి రంగు బీచ్ లో బ్లూ కలర్ బికినీలో ఊర్వశి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెల్లటి ఇసుక, నీలి రంగు సముద్రం దగ్గర బ్లూకలర్ బికినీలో ఊర్వశి ఇచ్చిన స్టిల్ మహా సెక్సీగా ఉంది. ఎంతో వయ్యారంగా నుంచుని తన బ్యాక్ చూపిస్తూ అజంతా శిల్పంలా ఇచ్చిన స్టిల్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తెల్లటి శరీర మేని ఛాయలో బికినీలో తన బ్యూటీ ఏంటో చూపించిందనే చెప్పాలి.

 

 

ఊర్శశి సెక్సీ స్టిల్ కు నెటిజన్ల నుంచి కూడా హాట్ కామెంట్లు వస్తున్నాయి. ‘ఇంత అందం ఎక్కడిది నీకు..’, ‘నీ సెక్సీ ఫిగర్ కు ఫిదా అయిపోతున్నా’, ‘సెక్సీ, హాటీ అండ్ స్పైసీ’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాగల్ పంటి సినిమాలో ఇలియానాతో కలిసి మెరిసింది ఊర్వశి రౌతాలా. హేట్ స్టోరీ 4 సినిమా ఆమెకు బాలీవుడ్ లో ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Maldives water got me glistening 🌊 A little break in paradise 🦋🐬🐳🎽🏝🤍 📸: @naaliophotos . . . . . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela #Maldives #thesunsiyamirufushi #irufushi #sunsiyamresorts

A post shared by urvashi rautela 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: