సినిమా ఇండస్ట్రీ అంటే అన్ని రకాలా ఎమోషన్స్ పలికించిన హావభావాలు లతో నటించి ప్రేక్షకుల ను అలరిస్తూ వస్తున్నారు.. అలా చాలా మంది హీరోయిన్ల మొదటి సినిమా తో మంచి హిట్ టాక్ తో పాటుగా విమర్శలు కూడా అందుకున్నారు.. అందుకే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు.. అలా వచ్చి ఇలా వెళ్ళిన సినీ తారలు ఎవరో చూడండి..

 

శ్రియ... 

 

 

ఇష్టం సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయ మై న ఈ అమ్మడు..ఆ సినిమా బాగా హిట్ అవ్వడంతో అమ్మడుకు మంచి సినిమా అవకాశాలు తలుపు తట్టాయి.. దాంతో అమ్మయిగారి ని ఆపేవాడే లేడని చెప్పాలి.. అయితే శ్రేయ ఈ మధ్య తెలుగు సినిమాల లో లేదు.. ఒకప్పుడు ఎన్నో సినిమాల లో నటించిన ఈమె ఇప్పుడు కనిపించ లేదు. శ్రియకు కాస్త నోరెక్కువే అన్న సంగతి తెలిసిందే.. అందుకే సినిమా అవకాశాలు పూర్తిగా పోయాయని సదరు అభిప్రాయ పడుతున్నారు..

 

రవీనా టాండన.. 

 

 

ఈ పేరు చాలా మందికి తెలియక పోవచ్చును.. అయితే తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది.. తర్వాత సినిమాల లో కనిపించలేదు.. ఈ అమ్మడుకు నోటి దురుసు ఎక్కువ కావడం తో మరొక సినిమా లో నటించే అవకాశాలు రాలేదని వార్తలు వినపడుతున్నాయి..

 

 

ప్రీతి జింటా... 

 

సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా.. ప్రముఖ హీరోల తో సినిమాల లో నటించింది.. అయితే, ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య సినిమాలలో కనిపించలేదు.. కానీ క్రికెట్ బెట్స్ లాంటి వాణిజ్య వ్యాపారాల ను చూసుకుంటూ వస్తుంది.. పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది కూడా.. 

 

 

అదండీ వీరంతా కొన్ని సినిమాల లో బాగా మెరిశారు.. ఇప్పుడు అడ్రెస్స్ లేకుండా పోయారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: