బాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా అవతారం ఎత్తిన హీరోయిన్... పరిణితి చోప్రా. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈమె హవా నడుస్తుంది. ప్రియాంకా చోప్రా తో ఈమెకు ఉన్న బంధుత్వం కారణంగా అగ్ర దర్శకులకు కూడా ఈమె కాస్త స్టార్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా నటన పరంగా ఈమె చాలా మంది స్టార్ హీరోయిన్ ల కంటే ముందు వరుసలో ఉంటుంది. వరుసగా సినిమాలు చేయడం, అవి కూడా స్టార్ హీరో లతో, కుర్ర హీరోలతో చేయడం ఈమెకు కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. 

 

ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈమె బికినీ లో మాత్రం షాక్ కి గురి చేస్తూ ఉంటుంది. బికినీ అందాలతో అక్కడి బాలీవుడ్ జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈమె బికినీ మీద ఉన్న ప్రేమ తో భారీగా బరువు తగ్గింది. కెరీర్ మొదట్లో ఆమె చాలా బరువు ఉండేది. ఆ తర్వాత బికినీ వేసుకోవాలనే ఇష్టం తో ఆమె చాలా బరువు తగ్గి ఎలా అయితే బికినీ వేసింది. ఆ ఫోటోలు పాప సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి ఒక రేంజ్ లో వైరల్ అవ్వడమే కాకుండా... ఆమెకు ఆ తర్వాత అవకాశాలు కూడా భారీగానే వచ్చాయి. 

 

బికినీ కోసం అవసరం అయితే బరువు తగ్గుతా అని సవాల్ చేసి మరీ బరువు తగ్గింది. కెరీర్ తొలి నాళ్లలో నాకు బికినీ అంటే ఇష్టమే గాని నా బరువుకి అది సూట్ అవ్వదు అని చెప్తూ ఆమె వెనక్కు తగ్గింది. మరి ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు ఆ బికినీ కోసం అవసరమైతే వేరే సినిమాలను కూడా వదిలేస్తుంది. ఈ మధ్య కొంత తగ్గించింది. కాస్త పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయడం మొదలుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: