సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఎన్ని సందేశాలు ఇచ్చినా.. ఎంత గొప్ప కథలు చెప్పినా ఫైనల్‌ సినిమా అంటే వ్యాపారమే. అందుకే ప్రేక్షకులను అలరించే అంశాలు సినిమా నిండుగా ఉండేదుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు మేకర్స్‌. ముఖ్యంగా కమర్షియల్ ఫార్ములా సినిమా అంటే హీరోయిన అందాల విందు ఉండాల్సిందే. ఇప్పుడే కాదు 60ల నుంచే ఈ ట్రెండ్ కొనసాగుతుంది.

 

ఈ జనరేషన్‌ హీరోయిన్లే కాదు, 60ల నాటి అందాల భామలే బాలీవుడ్‌లో గ్లామర్‌ షోకు గేట్లెత్తేశారు. జీనత్‌ అమన్‌, షర్మిలా ఠాగూర్‌, పర్వీన్‌ బాబీ, నూతన్‌ లాంటి అందాల భామలు వెండితెర మీద వేడి పుట్టించిన వారిలో ఉన్నారు. అలనాటి హాట్ బ్యూటీ జీనత్‌ అమన్‌ ద గ్రేట్ గ్యాంబ్లర్ సినిమా కోసం అప్పట్లోనే పింక్‌ పాటర్డ్న్‌ బికినీ వేసింది. దాదాపే అదే రేంజ్‌లో ఈ జనరేషన్‌లో రెచ్చిపోయిన భామ రకుల్ ప్రీత్ సింగ్‌. 

 

ఎన్‌ ఈవినింగ్‌ ఇన్ పారిస్‌ సినిమా కోసం అందాల భామ షర్మిలా ఠాగూర్‌ కూడా మోనో పీస్‌ బికినీలో సందడి చేసింది. ఈ జనరేషన్‌లో అలియా భట్ అదే స్టైల్‌ను ఫాలో అయ్యింది. ఓ అండ్‌ వాటర్‌ ఫోటో షూట్ కోసం బికినీలో సందడి చేసిన అలియా, మోనో పీస్‌ బికినీలో రచ్చ చేసింది.అలానాటి హాట్‌ బ్యూటీ పర్వీన్ బాబీ కూడా బికినీలో రచ్చ చేసింది. టూ పీస్‌ బికినీలో ఆకట్టుకున్న పర్వీన్‌ స్టైల్‌ను ఫాలో అయిన సారా అలీఖాన్ అదే స్టైల్‌లో ఫోటో షూట్‌లో పాల్గొంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Just a free spirit with a wild heart and an open road ahead 😝 throwback #ibizadiaries #beachbum #dreamer #gypsy

A post shared by rakul Singh (@rakulpreet) on

మరింత సమాచారం తెలుసుకోండి: