ఈ మధ్యకాలంలో సినిమాల్లో బికినీ అందాల ప్రదర్శన బాగా కామన్ అయిపోయింది. అటు ప్రేక్షకులు కూడా బికినీ అందాలను బాగా ఆకర్షితులవుతున్నారు. హీరోయిన్ బికినీ లో అందాలు ఆరబోస్తూ ఒక్కసారి అలా క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చారు అంటే... సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరూ ఈలలు గోలలో థియేటర్ దద్దరిల్లిపోతోంది. ఇలా హీరోయిన్లు సినిమాల్లో అందాల ఆరబోత చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొంతమంది కేవలం సినిమాల్లోనే అందాల ఆరబోత చేస్తుంటే ఇంకొంత మంది మాత్రం ఫోటో షూట్లలో అంతకుమించిన అందాల ఆరబోత చేస్తున్నారు. బికినీ పోజులో హాట్  ఫోటో షూట్ లు చేసి... అవి కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్న భామలు ఎంతోమంది. 

 

 

 ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో బికినీలు పోజులకు  కాస్త దూరంగా ఉన్నప్పటికీ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మాత్రం బికినీ ఫోటో షూట్ లతో అందరికీ హీట్ పుట్టిస్థూ  దర్శక నిర్మాతలను కూడా ఆకర్షిస్తున్నారు. అయితే ఎక్కువగా ట్రెడిషనల్ పాత్రలను చేసే రాసి కన్నా... ఒక్కసారిగా బికినీ ఫోజుల్లో కనిపించి... నెటిజన్లను ప్రేక్షకులను అభిమానులను ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి. ఇక రాశి ఖన్నా బికినీ అందాలతో అందరి మతి పోగొట్టింది. మామూలుగానే రాశికన్నా వెరీ క్యూట్.... ఇక బికినీ అందాలలో.. అబ్బో యమ హాట్... అని ప్రేక్షకులు అందరికీ చెమటలు పట్టేలా చేస్తుంది తన బికినీ అందాలతో. 

 

 

 ఒకసారి మీరు కూడా రాసి కన్నా బికినీ అందాలపై  లుక్కేయండి... అబ్బో ఎంత చూసినా ఆ అందాలు మరోసారి చూడాలి అనిపిస్తుంది కదా. అంతే కదా మరి రాశి  అందం అంటే అలాగే ఉంటుంది. ఒక్కసారిగా బికినీ అందాలను ఆరబోసీ  ఎంతోమంది దర్శకనిర్మాతలను ఆకర్షించింది  ఈ అమ్మడు. ఇక వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతోంది. అయితే ఎంత మంది హీరోయిన్స్ బికినీ అందాలను ఆరబోసిన రాసి కన్నా బికినీ అందాలు మాత్రం ప్రేక్షకులకు కాస్త స్పెషల్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: