బాలీవుడ్‌లో అందాలు ఆరబోసే ముద్దుగుమ్ములు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా సోషల్‌  మీడియాలో వరుసగా బికినీ ఫోటోలు పోస్ట్ చేసే హాట్ బ్యూటీ కూడా ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే బ్యూటీ సోఫియా చౌదరి. ఈ భామ స్మిమ్‌ వేర్‌లో పోస్ట్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతుంటాయి. అంతేకాదు ఈ భామ వేసే డిఫరెంట్ మోడల్‌ బికినీస్‌ కూడా హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.

 

గాయనిగా, ఎంటీవీ వీజేగా కెరీర్‌ ప్రారంభించిన ఈ భామ షాదీ నంబర్‌ 1, ప్యార్‌ కి సైడ్‌ ఎఫెక్ట్స్‌, వన్స్‌ అప్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబై లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా హాలీడే ట్రిప్స్‌తో పాటు న్యూ ఇయర్‌ పార్టీస్‌లో ఈ భామ అందాలు ఆకట్టుకుంటాయి. ఫ్లోరల్‌ బికినీతో పాటు బ్లాక్‌ టూ పీస్‌ బికినీల్లో ఈ భామ అందాలు సూపర్బ్‌.

 

ఇక సినిమాల విషయానికి వస్తే.. 2014లో రిలీజ్ అయిన టాలీవుడ్‌ సినిమా వన్‌ నేనొక్కడినేలో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ఈ బ్యూటీ తరువాత వెండితెరకు దూరంగా ఉంటుంది. అయితే సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాదు పాటు వీడియో ఆల్బమ్స్‌లోనూ నటిస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ భామ.

మరింత సమాచారం తెలుసుకోండి: