సోనం కపూర్... ఫ్యాషన్ విషయంలో బాలీవుడ్ లో చాలా మంది కంటే ఒక అడుగు ముందే ఉంటుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయినా సరే ఈమె సినిమాలను వదిలిపెట్టలేదు. తండ్రి అనీల్ కపూర్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. నటన రాకపోయినా సరే ఈమెను బాలీవుడ్ జనాలు ఆదరించారు. వరుస అవకాశాలతో కొన్నాళ్ళు కెరీర్ లో దూసుకుపోయింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. సల్మాన్ ఖాన్ తో చేసిన ఒక సినిమాలో ఈమె నటన కు వచ్చిన విమర్శలు ఏ హీరోయిన్ కి రాలేదు ఈ మధ్య కాలంలో. 

 

ఆ విధంగా ఆమె చెత్త నటనతో చరిత్రలో నిలిచింది. ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి. షాహిద్ కపూర్ సరసన చేసిన మౌసం సినిమా భారీ అంచనాలతో వచ్చి బోల్తా పడింది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన ఆమె చేసిన రాంజన్నా సినిమా ఆకట్టుకోలేదు. ధనుష్ కి బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చిన సినిమాగా నిలిచింది ఆ సినిమా. ఇక అది పక్కన పెడితే బికినీ విషయంలో ఈ పాప బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. 

 

ఫ్యాషన్‌ స్టార్ గా ముద్ర పడిన ఈ సొట్ట బుగ్గల సుందరి... 2014 లో వచ్చిన తన బేవకూఫియాన్ చిత్రంలో తొలిసారిగా బికినీ ధరించింది. ఆమె రెండు ముక్కల పింక్ స్ట్రాప్‌లెస్ బాండే బికినీలో హాట్ హాట్ గా కనిపించింది. తరువాత ఆమె ధూమపానం హాట్ ఫోటోషూట్లో బికినీ లో పిచ్చి ఎక్కించింది. ఇక స్విమ్మింగ్ ఫూల్ పక్కన బికినీ లో ఆమె ఉన్న ఒక ఫోటో బాలీవుడ్ జనాలకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అప్పట్లో. సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటో బాగా వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: