అందం అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారిపోయి బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోల  సినిమాలకు   కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజ హిగ్డే. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఎంతో క్యూట్ క్యూట్ అందాలతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టి...  ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించింది. ఈ అమ్మడు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే కాకుండా అందాల ఆరబోసే పాత్రలను కూడా ఎన్నో చేసింది. దీంతో టాలీవుడ్లో ఈ అమ్మడికి ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ అమ్మడి బికినీ షో గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 

 సినిమాల్లో తన బికినీలతో అభిమానులందరికీ చెమటలు పట్టించిన ఈ అమ్మడు... హాట్ హాట్ అందాలతో ఎంతోమందిలో హిట్ పుట్టించింది. అయితే సినిమాలో బికినీ విషయానికి వస్తే కాస్త లిమిట్ వున్నప్పటికీ ఫోటోషూట్ ల విషయంలో మాత్రం అస్సలు లిమిట్ పెట్టుకోలేదు పూజా హెగ్డే. ఓ వైపు సినిమాల్లో ప్రేక్షకులను తన అందం అభినయం హాట్ హాట్ అందాలతో అలరిస్తూనే మరోవైపు...హాట్  ఫోటో షూట్లతో... సెక్సీ చూపులతో... హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ... ఎంతోమంది నెటిజనులకు అభిమానులకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది. ఎంతోమంది నెటిజనులకు అందాల దేవత గా మారిపోయింది పూజా హెగ్డే. 

 

 

 ఇక ఈ అమ్మడి బికినీ ఫోజులు అయితే ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది... తన హాట్ హాట్ అందాలతో మెస్మరైజ్ చేయడమే కాదు... చూపులతో మ్యాజిక్ చేస్తుంది అనే చెప్పాలి. దీంతో నేటిజన్లు అందరు  ఇంకోసారి మరోసారి అంటూ  పూజా హెగ్డే బికినీ పోజులను  హాట్ హాట్ అందాలు ఆరబోస్తున్న ఫోటోలను తెగ చూసేస్తున్నారు. ఒకసారి మీరు ఓ లుక్కేయండి.. చూపు తిప్పుకోలేక పోతున్నారు కదా. అంతే కదా మరి పూజా హెగ్డే హాట్ అందాలంటే మామూలుగా ఉండదు మరి. అందుకే తన అందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించడంతో పాటు ఎంతో మంది దర్శక నిర్మాతలను కూడా తనవైపు తిప్పుకొని ఎన్నో  అవకాశాలను చేజిక్కించుకుంది ఈ హాట్ భామ.

మరింత సమాచారం తెలుసుకోండి: