పూజ హెగ్డే మంచి నటి. తెలుగులో అనేక చిత్రాలలో నటించింది. తమిళ్ లో మొదట ముంగమూడి తో సినిమాలో తన కెరీర్ ప్రారంభం చేసింది. ఆ తర్వాత తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలలో నటించింది. కానీ ఆ రెండు సినిమాలు అంత హిట్ అందుకోలేదు. బాలీవుడ్లో హ్రితిక్ రోషన్తో కలిసి నటించిన మోహేనజొదారో సినిమా కూడా అంత సక్సెస్ అందుకోలేదు.కానీ దువ్వాడ జగన్నాధం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇదే ఆమె అందుకున్న మొదటి సక్సెస్. 

 

IHG

 

పూజ హెగ్డే ఎంతో హాట్గ ఆ సినిమాలో కనిపించింది. ఆ చిత్రంలో ఆమె రెండు పీసుల బికీనీని వేసుకుంది. స్విమ్మింగ్  పూల్ నుండి నడిచొస్తు ఒక షాక్ తెప్పిస్తుంది బన్నీని. ఆ సంవత్సరం పూజ హెగ్డే బికినీ సీన్ హాట్ టాపిక్ అయ్యింది. పిచ్చెక్కించే అందంతో కుర్ర కారుని రెచ్చకొట్టింది బికినితో పూజ. అప్పటి వరకు ఎన్నో సినిమాలలో ఎంతో మంది హీరోయిన్స్ ఇటువంటి సీన్స్లో నటించి బికినీ వేసుకున్నా, పూజ మాత్రం మత్తెక్కించింది జనాన్ని. 

 

రెండు పీసుల బికినీలో మరో ఇంత హాట్గా ఉంటుందని అసలు ఎవరు అనుకోనేలేదు. కానీ అందంతో మత్తెక్కించి, ముంచేసింది ఈ హీరోయిన్. టాలీవుడ్లో అందరూ చెయ్యడం వేరు ఇప్పుడు పూజాది వేరు అన్నట్లు ఒక రేంజ్లో ఉంది ఆ సీన్. అందులో బ్లాక్ కలర్ బికినీ మరి ఎట్రాక్ట్ చేస్తోంది ప్రేక్షకులని.

 

IHG

 

స్విమ్మింగ్ పూల్ నుండి వచ్చిన ఆ స్టైల్ దానికి తోడు బ్లాక్ బికినీ ఇంకా సినిమా లవర్స్ ఫిదా అవ్వక తప్పలేదు. అయితే బికినీలో ఆ బామ్మ బొమ్మని దద్దరిల్లి పోయేలా చేసింది. అందరిని ఆకట్టుకుంది ఆ బికినీలో.నిజంగా మెప్పించింది బికినీలో ఈ భామ. 

మరింత సమాచారం తెలుసుకోండి: