కాజల్ అగర్వాల్.. పరిచయం అక్కర్లేని పేరు.. ఎందుకంటే ఆమె అందాల చందమామ, కలువ కళ్ల భామ. ఒకప్పుడు కాదు కాదు.. ఇప్పటికి తన అందంతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిస్తోంది కాజల్.. ఇక టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఈ కాజు భామ ఓ ఊపు ఊపేసింది. ఇక్కడ వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో ఆఫర్లను పట్టేసింది. 

 

అయితే బాలీవుడ్ లో అంత సక్సెస్ అవ్వలేకపోయింది. కానీ ఇక్కడ మాత్రం ఇప్పటికి మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి ఈ భామకు. ఆమె కోసం సినిమాలు తీసే దర్శకులు టాలీవుడ్ లో ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? కానీ నిజంగానే కాజల్ పాప కోసం సినిమాలు తీసే స్టార్ దర్శకులు ఉన్నారు. 

 

ఇకపోతే ఈ కాజల్ భామ బికినీలో ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే మహేష్ బాబుతో బిజినెస్ మాన్ సినిమాలో సారొస్తారు సాంగ్ లో అయితే అందాల అరోబోతా అబ్బో అబ్బో.. చెప్పా కూడదు.. అప్పట్లో ఆ సాంగ్.. ఈమె డ్యాన్స్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది.. 

 

ఇంకా ఆ తరవాత ఏ సినిమాలోనూ పెద్దగా అందాల ఆరబోత చేయనప్పటికీ గత సంవత్సరం నుండి భారీస్థాయిలో ఆమె పర్సనల్ బికినిలో సేద తీరుతున్న ఫొటోలతో రచ్చ రచ్చ చేసింది. అప్పట్లో తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమా తర్వాత తన చెల్లి నిధి అగర్వాల్.. ఆమె కొడుకుతో స్విమ్మింగ్ ఫుల్ లో రచ్చ రచ్చ చేసింది అంటే నమ్మండి. 

 

అంతేకాదు.. ఈ భామ.. గత సంవత్సరం చివరాల్లో కూడా బికినీ డ్రెస్ లో దర్శనం ఇచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.. ఇలా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ.. బికినీ షో చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ ముదురు భామ!

మరింత సమాచారం తెలుసుకోండి: