నటి  ప్రియమణి అందరికి పరిచయం ఉన్నదే. ఆమె అనేక సినిమాలలో నటించింది. ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవ్ మణి. ఈమె మోడల్గా కూడా మొదట పని చేసింది. ప్రియమణి ఎన్నో తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం సినిమాలలో నటించింది. టాస్, యమదొంగ, పెళ్ళైన కొత్తలో, నవ వసంతం, హరే రామ్, కింగ్, ద్రోణ, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రావణ్, రక్త చరిత్ర, రగడ, రాజ్, క్షేత్రం, చండీ, మన ఊరి రామాయణం, విరాట పర్వం ఇలా అనేక సినిమాలలో నటించింది నటి ప్రియమణి.

 

IHG

 

 

ద్రోణ సినిమాలో నితిన్ సరసన నటించింది. అందులో స్విమ్ సూట్ వేసుకుని తన అందాన్ని చూపించింది. ఎంతో హాట్గా, క్యూట్గా ప్రియమణి స్విమ్ సూట్లో కనిపించి మెప్పించింది. నటి ప్రియమణి తన ఫిగర్తో ఆ స్విమ్ సూట్ సీన్స్లో మత్తెక్కించింది. తన బ్యూటీతో జనాన్ని ఆశ్చర్య పరిచింది. 

 

ఈ డాన్సింగ్ స్టార్ గోల పెట్టిస్తుంది జనం చేత. తాను అంత హాట్ లుక్స్తో కనిపిస్తే ఇక అంతే సంగతులు. కెవ్వు కేకే అనవలసిందే ప్రేక్షకులు అంత. ఈ ఢీ జడ్జ్ నవ్వుతు మనసు దోచేలా చేస్తుంది. తన అందంతో తన బ్యూటీతో మత్తెక్కిస్తోంది ఈ తార. నిజంగా బికినీలో ప్రియమందిని చుస్తే ఫిదా అవ్వక తప్పదు.

 

IHG

 

ఆమె బికినీతో ఫొటోస్ పెట్టి అందర్నీ ఆకట్టుకుంది. అంత హాట్గా ఉన్నాయి మరి ఆమె ఫోజులు. అంత గ్రేట్ ఫోజులు ఇవ్వడం ఎవరి తరం కాదు. అంత గొప్ప స్టైల్స్తో ఆమె కట్టిపడేసుకుంది అభిమానులని ఎంతో సింపుల్గా. మరి ప్రియమణి హాట్ ఫోజులు అంతలా ముంచేసాయి జనాన్ని.

మరింత సమాచారం తెలుసుకోండి: