టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ బికినీ లుక్ కి కచ్చితంగా సరిపోతుందని అంటూ ఉంటారు బాలీవుడ్ జనం. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు వరుస విజయాలతోదూసుకుపోతుంది. కోహ్లీ తో ప్రేమలో పడిన తర్వాతః ఈమె డిమాండ్ భారీగా పెరిగిపోయింది. వరుస అవకాశాలతో కెరీర్ లో దూసుకుపోతుంది. కోహ్లీ కి ఉన్న ఇమేజ్ కూడా ఈమెకు బాగానే కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తుంది. 

 

ఇక స్కిన్ విషయానికి వస్తే ఈమె చేసిన చాలా సినిమాల్లో ఏదోక రూపంలో స్కిన్ షో మాత్రం కచ్చితంగా చేస్తుంది అనే పేరు ఉంది. పాత్ర డిమాండ్ చేస్తే చాలు ఏ విధంగా అయినా సరే తాను నటిస్తా అంటుంది ఈ భామ. ఇక ఇదిలా ఉంటే బికినీ విషయానికి వస్తే అనుష్క చాలా మంది స్టార్ హీరోయిన్లకు పోటీ ఇచ్చింది ఈ విషయంలో ఎందరో స్టార్ హీరోయిన్లు కోరుకున్న క్రేజ్ ఈమెకు దక్కింది అనే చెప్పుకోవాలి. అనుష్క శర్మకు ఖచ్చితమైన బీచ్ బాడీ ఉంది. ‘రబ్ నే బనా డి జోడి’ చిత్రంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, తన రెండవ చిత్రం,

 

‘బాద్‌మాష్ కంపెనీ’లో మరియు క్రమంగా‘ జబ్ తక్ హై జాన్ ’లో బికినీ ధరించినప్పుడు ఈమె పేరు మారుమోగిపోయింది. బికినీ లుక్ కి అనుష్క సరిగా సరిపోతుంది అంటూ పలువురు కామెంట్ చేసారు కూడా. ప్రస్తుతం పెళ్లి అయినా సరే వరుసగా సినిమాలు చేస్తూ తన మార్క్ చూపిస్తుంది అనుష్క. ఇప్పట్లో పిల్లలను కనే ఆలోచనలో లేని ఈమె మరో రెండు మూడేళ్ళ పాటు సినిమాల్లోనే హీరోయిన్ గా కొనసాగే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: