డాన్స్‌ ఇండియా డాన్స్‌ రియాలిటీ షోతో పేరు తెచ్చుకున్న అందాల భామ శక్తి మోహన్‌. కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి తరువాత నటిగా ఎదిగి ఈ భామ వరుసగా ఫ్రెండ్స్‌తో కలిసి వేకేషన్లలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా తన హాలీడే ట్రిప్ వీడియోలను అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్న ఈ భామ వరుసగా హాట్ ఫోటోలను వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. గత ఏడాది ఈ భామ చేసి ఓ పోస్ట్ అమ్మడిని చిక్కుల్లో పడేసింది.

 

గత అక్టోబర్‌లో గ్రే కలర్‌ టూ పీస్‌ బికినీలో తాను తీయింకున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది మోహన. ఈ ఫోటోను ఆమె అందాలను ఆరాధించే అభిమానులు మెచ్చుకున్నా ఇతర నెటిజెన్లు మాత్రం విపరీతంగా ట్రోల్ చేశారు. నువ్వు కూడా స్టార్‌ చేశావా అంటూ ఓ నెటిజెన్‌ చురకలంటించగా, హీరోయిన్స్‌కి అంటే ఎక్స్‌పోజింగ్‌ అవసరం డ్యాన్సర్‌కి ఎందుకు అంటూ మరో నెటిజెన్‌ కామెంట్ చేశాడు. మరో నెటిజెన్‌ మర్యాధ మేడమ్‌ మీకు ఈ స్టైల్‌ సూట్ కాలేదు అంటూ సలహా ఇచ్చాడు.

 

శక్తితో పాటు ఆమె సోదరి ముక్తి కూడా ఓ డ్యాన్సరే. అంతేకాదు వీరి సోదరి నీతి మోహన్‌ ఓ సింగర్‌. బాలీవుడ్‌లో తీస్‌మార్‌ ఖాన్‌, రౌడీ రాథోర్‌, ధూమ్‌ 3, కాంచీ లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో ఆడి పాడింది ఈ బ్యూటీ. బుల్లి తెర మీద ఎన్నో రియాలిషోలలకు కంటెస్టెంట్‌గా గెస్ట్‌గానూ హాజరైంది శక్తి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Make some waves 🌊 . . @coco_resorts #maldives @alishasingh.official @muktimohan

A post shared by shakti Mohan (@mohanshakti) on

మరింత సమాచారం తెలుసుకోండి: