వాస్త‌వానికి హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసినా అందంగానే కనిపిస్తారు. అందానికి కారణం బట్టలు వారు వేసుకున్న మేకప్.  ఇక ఒకప్పుడు బికినీ అంటే వామ్మో అనే వారు. కానీ, ప్ర‌స్తుతం కాలంలో దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.  గ్లామర్ ఇండస్ట్రీలో గ్లామర్ గా కనిపించాలి అంటే బికినీ వంటివి తప్పనిసరి అయిపోయింది.  ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటిది ఎక్కువగా జరుగుతున్నది. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. బికినీలు వేయాల‌న్నా.. ప‌రువాలు చూపించాల‌న్నా ప్రియాంక చోప్రా త‌ర్వాతే ఎవ‌రైనా అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. 

 

బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయిన నటి ప్రియాంక చోప్రా త‌న అంద‌చందాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మ‌తిపోగొడుతుంటుంది. నటనతో పాటు అందాన్ని కూడా అందరి ముందుంచి హాట్ హీరోయిన్‌గా వరల్డ్ క్రేజ్ సంపాదించింది ప్రియాంక. ఇటీవలే తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమ వివాహం చేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత మరింత గ్లామర్ పెంచేసింది. దేశ, విదేశాల్లో ఏ వేడుక జరిగినా ప్రియాంక అందాలకే కెమెరాలు దాసోహం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

 

రీల్ లైఫ్‌లో అయినా.. రియ‌ల్ లైఫ్‌లో అయినా ప్రియాంక చోప్రా వేసిన బికినీలు, చేసిన హాట్ షోల గురించి ప్ర‌త్యేకంగా వర్ణించాల్సిన పనే లేదు. ఇలా  అందాల ఆరబోతలో ప్రియాంకకు ఎవరూ సాటి రారు అనేంతగా ఘాటు ఫోటోషూట్ లతో యువత మతి చెదరగొడుతోంది. ప్రియాంక ఎంతటి అందగత్తో అంతే స్థాయిలో ఆమె చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆమె ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా.. అందాల ఆర‌బోత కొన‌సాగిస్తూ.. అభిమానులకూ కనువిందు చేస్తోంది. ప్ర‌స్తుతం మూడు పదుల వయసులో కూడా ఘాటైన సొగసుని మైంటైన్ చేయడం ఒక ఎత్తయితే, రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుపోవ‌డం మ‌రో ఎత్తు. ఈ ఘ‌న‌త ఒక్క ప్రియాంక చోప్పాకే సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి: