ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ జబర్దస్త్ షో కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ షో కి ఎంత పాపులారిటీ ఉందో ఈ షో లో కామెడీ చేసే వారికి కూడా అంతకు మించిన పాపులారిటీ ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు జబర్దస్త్ నటులను గుర్తుపట్టని వారంటూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కేవలం జబర్దస్త్ షో ద్వారానే కాకుండా పలు సినిమా ఈవెంట్లు ద్వారా కూడా జబర్దస్త్ నటులకీ బాగా క్రేజ్ ఏర్పడింది. ఇలా జబర్దస్త్ నటుల్లో బాగా క్రేజ్ సంపాదించుకున్న వారు దొరబాబు. అంతకు ముందుగా బి గ్రేడ్ పోర్న్ మూవీస్ లో నటించిన దొరబాబు ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశంగా గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా విశాఖపట్నంలోని ఓ అపార్ట్మెంట్లో పోలీసులు రైడ్ నిర్వహించగా జబర్దస్త్ నటులు దొరబాబు పరదేశి వ్యభిచారం కేసులో పట్టుబడిన విషయం  టాలీవుడ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

 

 అయితే జబర్దస్త్ నటులైన దొరబాబు పరదేశి తో పాటు మరో నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జబర్దస్త్ నటులు వ్యభిచారం కేసులో పట్టుబడటం  ఒక్కసారిగా బుల్లితెరపై సంచలనంగా మారింది. ఇక ఈ విషయం అన్ని  వార్తాపత్రికల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే పోలీసులు తమను పట్టుకున్నప్పుడు... జబర్దస్త్ నటులు ఇద్దరూ తమను విడిచి పెట్టాలని తమ పేరు పాడవుతుంది అంటూ పోలీసులు వేడుకోవడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు   మారిపోయింది. 

 

 తమ పరువు పోతుందని తమ భవిష్యత్తు పాడవుతుందని ప్రాధేయ పడుతూ పోలీసుల కాళ్లపై పడ్డారు. మిమ్మల్ని ఏమీ చేయను అర్థమవుతుందా మీరు లేచి నిలబడండి అంటూ పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది.  అయితే విశాఖపట్నంలోని జబర్దస్త్ ఉన్నట్లు వ్యభిచారం కేసులో దొరికిన అపార్ట్మెంట్ కి ఎప్పుడు అందమైన అమ్మాయిలు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు అనుమానం వచ్చి  నుంచి పోలీసులకు సమాచారం అందించారు. ఇక దీని పై సమాచారం అందుకున్న పోలీసులు ఈ అపార్ట్ మెంట్ పై రైడ్ నిర్వహించగా.. అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా జబర్దస్త్ నటులు కూడా ఈ వ్యభిచారం కేసులో బయటపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: