మామూలుగా హీరోయిన్స్ అందరూ ఎక్కువగా కాస్ట్యూమ్స్ పైన దృష్టి పెడతారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అందరికీ నచ్చేవిధంగా మెచ్చే విధంగా కాస్ట్యూమ్స్ వేసుకొని.. అటు అభిమానులను అలరించడం తో పాటు దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంటారు. ఇక ఈ కాస్ట్యూమ్స్  కోసం వాళ్లు చేసే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ కాస్ట్యూమ్స్ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ మరింత శ్రద్ధ తీసుకుంటారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు లో కత్రినా కైఫ్ స్టయిలే  వేరు. అందాల ఆరబోతకు కత్రినా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఎలాంటి రూపంలోకి మారి పోవాలన్న కత్రినాకైఫ్ సాధ్యమవుతుంది. ఇక ఎక్కువగా ఈ అమ్మడు కాస్ట్యూమ్స్ పైన దృష్టి పెడుతూ ఉంటుంది. చందమామలా కనిపించి ప్రేక్షకుల మతి పోగొట్టాలి అన్న... హాట్ హాట్ అందాలను ఆరబోసి... డిఫరెంట్ కాస్ట్యూమ్  తో ప్రేక్షకులను అలరించాలని అన్నా కత్రినాకే సొంతం అని చెప్పాలి. 

 

 

 కేవలం కాస్ట్యూమ్స్ తో నే ఆకర్షించడం ఎలా అని తెలిసిన ముద్దుగుమ్మ కత్రినా కైఫ్. ఎక్కువగా కాస్ట్యూమ్  పైన దృష్టి పెడుతూ ఉంటుంది ఈ అమ్మడు. అందుకే ఎప్పుడూ అటు అభిమానులు కూడా కత్రినా కాస్ట్యూమ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అయితే కత్రినాకైఫ్ ఎక్కువగా దేశీ లుక్ మరియు బాడీ కాన్  దుస్తులు అయితే మనసు పారేసుకుంటుందట. పావురం కార్పెట్  దుస్తుల్లో  ఆమె బాడీ షేప్  ఫిట్ అయ్యేలా  నలుపు రంగు వేసిన పాలమీగడ డిజైన్ లో ఉన్న డ్రెస్సులో  కత్రినాను చూసిన కుర్రకారు అందరికీ గుండెలు గుబెల్లుమన్నాల్సిందే. 

 

 

 అయితే కత్రినా ఎప్పుడూ సరికొత్త డిజైనింగ్ కాస్ట్యూమ్స్ తో ప్రేక్షకులకు దర్శనమిస్తూ వుంటుంది. ఈ కాస్ట్యూమ్స్ విషయంలో ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనకాడదట  ఈ అమ్మడు. ఏకంగా డోల్స్ గబన్న రుచెడ్ బాడీ కాన్  నారింజ రంగు డ్రెస్ ఈ అమ్మడికి నచ్చడం తో... ఏకంగా 2.2 లక్షల ఖరీదు పెట్టి కొనేసిందట కత్రినా కైఫ్. ఇలా ఈ అమ్మడి కాస్ట్యూమ్  కోసం ఏకంగా లక్షలకు కుమ్మతిస్తుందట  ఈ హాట్ భామ . ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు కానీ కాస్ట్యూమ్స్ మాత్రం తనకు నచ్చే విధంగానే ఉండాలి అనుకుంటుందట ఈ అమ్మడు. ఇక కరీనా ఏ కాస్ట్యూమ్  వేసిన అభిమానుల గుండెలు  జారి పోవాల్సిందే. ఇక ప్రస్తుతం కత్రినా కాస్ట్యూమ్స్ కోసం పెడుతున్న ఖర్చు కూడా అభిమానులను షాక్ కి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: