నటిగా మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా. ప్రపంచ సుందరిగా కూడా ఎన్నికైంది. 2002 తమిళన్  అనే సినిమా తమిళ చలన చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రియాంక చోప్రా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగి  తన సత్తా ఏంటో చాటింది ప్రియాంక చోప్రా. మామూలుగా అయితే భారత నటీనటులకు ఎక్కువగా హాలీవుడ్లో అవకాశాలు రావు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం హాలీవుడ్ లో సైతం అవకాశాన్ని అందుకొని. సత్తా చాటింది. 

 


 హాలీవుడ్లో కూడా సత్తా చాటి సరిలేరు నీకెవ్వరు అని నిరూపించింది ప్రియాంక చోప్రా. బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు ఉన్నప్పుడికి ... ఎంతోమంది టాప్ హీరోయిన్లు ఉన్నప్పటికీ హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం ప్రియాంక చోప్రాకే  దక్కించుకుంది. దీంతో అటు బాలీవుడ్ లోనే కాకుండా మరో వైపు హాలీవుడ్లో కూడా సత్తా చాటింది ప్రియాంక చోప్రా. ఆ తర్వాత ఇంగ్లీష్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ ను  పెళ్లి చేసుకుంది. ఓవైపు బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ టాప్ హీరోయిన్ గా  కొనసాగుతునే ... అటు హలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ అమ్మడు.

 

 దీంతో కేవలం భారతదేశంలోనే కాదు భారత మహిళా శక్తిని ప్రపంచంపై ఎల్లలు దాటేలా చేసింది ప్రియాంక చోప్రా. త హాలీవుడ్ సినిమాల్లో  అవకాశాలు  దక్కించుకుని భారత మహిళల సత్తాను చాటింది. సౌత్ ఇండియాలో కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత నార్త్ ఇండియాలో ప్రస్థానాన్ని  విజయవంతంగా కొనసాగించి .. ఆ తర్వాత ప్రపంచ ఎల్లలు దాటేలా తన నటన నైపుణ్యాలను ప్రదర్శించిన ప్రియాంక చోప్రా చాలామంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక ప్రియాంక చోప్రా నట ప్రస్థానంలో ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు. ఇలా భారత దేశానికి చెందిన సినీ నటి ఎల్లలు దాటేల  మహిళా శక్తి నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: