అర్జున్ రెడ్డి సినిమా పుణ్యమాని తెలుగు తెరపైన బోల్డ్ కంటెంట్ సినిమాల హవా బాగానే నడుస్తోంది. ఒకప్పుడు అలాంటి సినిమాలు కేవలం బాలీవుడ్ లోనే మనకు కనిపించేవి. ఇపుడు దాన్ని మించేలా మన సినిమాల స్థాయి ఆ విషయంలో పెరిగిందనే చెప్పుకోవాలి మరి. ఒకప్పుడు అడల్ట్ సినిమాలను తీసేవారిని ఓ రకంగా చూసే పరిస్థితి, కానీ ఇప్పుడు  ఆ పరిస్థితి మారింది. ఆలా తీయని వారినే తేడాగా చూసే పరిస్థితి.

IHG

 

మారుతున్న కాలానికి అనుగుణంగా మనవాళ్లు మారాలని అనుకున్నారో ఏంటో... ఇక్కడ అలాంటి సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడింది. అదేనండి... మంచి మార్కెట్ వుంది. ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే, తెలుగు తెరపై శృంగార సన్నివేశాలను ఒకింత ఓవర్ గానే తెరకెక్కిస్తున్నారు అని చెప్పడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తో బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వీ ఇక సెగలు పుట్టించబోతోంది. 

 

IHG

 

ఆమె ఇది వరకెన్నడూ చేయనటువంటి బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సన్నద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆల్రెడీ ఆడియన్స్ లో కోరికలు పుట్టించాయి. ఓ వైపు 'కమిట్మెంట్' మూవీ షూటింగ్ జరుపుతూనే మరోవైపు ప్రమోషన్స్ చేస్తున్నారు సదరు టీమ్ మెంబర్స్. అడల్డ్ కంటెంట్ అని కళ్లకు కట్టినట్టు చూపెట్టేస్తున్నారు చాలా ఓపెన్ గా,  ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 

 

IHG

 

సదరు సినిమా డైరెక్టర్ వాత్సాయన గ్రంధాన్ని ఔపోసన పెట్టాడో ఏమో... వివిధ భంగిమలలో రిలీజ్ అయినా ఆ పోస్టర్ చుసిన ఎవరికైనా ఆ డౌట్ కలగక మానదు..! బెడ్‌పై పడుకుని దుప్పటి కప్పుకుని ఉన్న పోస్టర్‌ చూస్తుంటే... ఇందులో తారలు ఏమేరకు రెచ్చిపోయి నటించారో మనకు ఇట్టే అర్థమవుతోంది. కమిట్మెంట్ ఫస్ట్ లుక్ అందరి మనసులోనూ కమిటెడ్ గా ఫిక్స్ అయిపోతుంది. నలుగురు అమ్మాయిలు నాలుగు రకాల పొజిషన్లో వాత్సాయన గ్రంధాన్ని తలపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: