జబర్దస్త్ నటులు దొరబాబు పరదేశీయులు వ్యభిచారంలో దొరకడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్స్ లో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న దొరబాబు పరదేశీలు విశాఖపట్నంలోని ఓ వ్యభిచార గృహంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడడం పెద్ద సంచలనమే రేపింది. అయితే వ్యభిచారంలో దొరకగానే షాక్కి గురైన జబర్దస్త్ నటులు  తమను వదిలేయాలని తమ కెరీర్ పాడవుతుంది అంటూ పోలీసులను వేడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ వ్యభిచారం కేసులో పట్టుబడడం మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది. జబర్దస్త్ నటులు విశాఖపట్నంలోని వ్యభిచార గృహంలో పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడిన వెంటనే దొరబాబు పరదేశీలు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకోగానే వెంటనే జబర్దస్త్ జడ్జి  వ్యవహరిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేశారు అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ప్రచారం ఊపందుకుంది. 

 


 అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన వార్త హల్చల్ చేస్తోంది. అయితే వ్యభిచారంలో పట్టుపడ్డ వెంటనే జబర్దస్త్ జడ్జి కమ్ వైసీపీ ఎమ్మెల్యే  రోజా కి ఫోన్ చేయగానే ఆమె సమాధానం ఘాటుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రోజా చేత పోలీసులకు చెప్పితే తమను వదిలేస్తారేమో అని ప్రయత్నం చేశారట దొరబాబు పరదేశీలు. అయితే ఇటువంటి విషయాల్లో తాను ఏ విధమైన సహాయం చేయను అంటూ రోజా తెగేసి చెప్పేసిందట. తన పలుకుబడిని ఉపయోగించి ఇలాంటి కేసుల నుంచి బయటపడేలా చేస్తే  దాన్ని అలుసుగా తీసుకుంటారు అంటూ రోజా గట్టిగానే హెచ్చరించారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

 

 

 అంతేకాకుండా తాను ఒక ఎమ్మెల్యే గానే కాకుండా ఒక మహిళగా కూడా ఇలాంటి పనులను  ఎప్పుడూ ప్రోత్సహించను  అంటూ రోజా క్లారిటీ ఇచ్చారట. మీ  పద్ధతిలో మీరు దర్యాప్తు చేసుకోవాలంటూ పోలీసులకు అన్ని పర్మిషన్స్ చేశారట నగరి ఎమ్మెల్యే రోజా. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం తెగ హల్చల్ చేస్తోంది. ఏదేమైనా జబర్దస్త్ ఉన్నట్లు దొరబాబు పరదేశీల మాధవదారలోని  ఓ ఇంట్లో వ్యభిచార గృహంలో దొరకడం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: