సౌత్ లో దాదాపు 15 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్.. అటు అందం ఇటు అభినయం రెండిటితో అలరించే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా తన హాట్ పిక్ తో కుర్రాళ్ళను డిస్ట్రబ్ చేస్తుంది. సినిమాలో పాత్రలకు తగినట్టుగా ఎక్స్ పోజింగ్ కు నో చెప్పని ఈ హీరోయిన్ ఈసారి ఏకంగా బాత్ టవల్ తో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. స్టార్ హీరోయిన్ బాత్ టవల్ తోనా ఇంతకీ ఆ అమ్మడు ఎవరనేగా మీ డౌట్.. ఆమె ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా.

 

అసలే పాలరాతి శిల్పంగా అనిపించే అందం ఆమె సొంతం. అలాంటి అమ్మడు ఏకంగా బాత్ టవల్ తో కనిపిస్తే కుర్రాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించిందా.. 15 ఏళ్లుగా తన స్టార్ డం తో అలరిస్తున్న తమన్నా ఇప్పటికి మంచి ఫాం లో ఉండటం విశేషం. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫోటో షూట్స్ చేయడం హీరోయిన్స్ కు కామనే. అందుకే తమన్నా కూడా ఆ ఫార్ములాతో లేటెస్ట్ గా బాత్ టవల్ తోనే దర్శనమిచ్చింది. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు పిచ్చెక్కేలా చేస్తున్న తమన్నా ఈ హాట్ పిక్ చూస్తే మిస మిస మెరుపులా మెహబూబా.. కసి కసి మొర విను దిల్ రూబా అంటూ చిరు పాడిన పాట గుర్తుకొస్తుంది.

 

ఇన్నేళ్ళుగా పరిశ్రమలో ఉంటున్నా అదే సూపర్ ఫాం కొనసాగిస్తున్న తమన్నా.. ఇక మీదట రెచ్చిపోయెందుకు సిద్ధం అని హింట్ ఇస్తుంది. అందుకే ఇలా బాత్ టవల్ తో అందాల ప్రదర్శన చేస్తుంది. టవల్ ఒంటి నిండా కప్పుకున్నా తన క్యూట్ లుక్స్ తో అమ్మడు దిమా ఖరాబ్ చేస్తుంది అంటే నమ్మాల్సిందే. మరి ఈ రేంజ్ లో రెచ్చిపోతే మరో మూడు నాలుగేళ్ళు తమన్నా కెరియర్ కు ఏమాత్రం తిరుగులేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: