టాలీవుడ్ సినిమాలు అంటేనే జనాన్ని ఒక్క ఊపు ఊపుతాయి. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ బొమ్మ దద్దరిళ్ళిపోయేలా ఉంటుంది. అయితే ఈ వారం మన టాలీవుడ్ విషయాలు ఏమిటో తెలుసుకోవాలంటే దీనిని తప్పక చూడాల్సిందే.....అల్లు అర్జున్ తన భార్యకి మంచి ట్వీట్ చేసాడు వారి పెళ్ళి రోజు సందర్భంగా ఆమె ఫోటోస్ని షేర్ చేసాడు. అవి సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి.

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by allu arjun (@alluarjunonline) on

 

IHG


విజయ్ దేవరకొండ కూడా సెంటర్ ఆఫ్ ఎట్రేక్షన్ అయ్యాడు. తాను అనన్యా పాండ్యేతో రాబోయే సినిమాలో నటించనున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ అంత హిట్ కొట్టలేకపోయింది. అర్జున్ రెడ్డితో బాగా ఫేమస్ అయ్యిన విజయ్ మరో భారీ హిట్ కోసం చూస్తున్నాడు. అయితే అనన్య సరసన నటిస్తున్న విజయ్ దేవరకొండని బాగా ట్రోల్ చేసుకున్నారు. సొషల్ మీడియాలో కూడా సెంటర్ ఆఫ్ ఎట్రేక్సన్ అయ్యిపోయాడు. విజయ్ దేవరకొండ స్లిప్ అయ్యి పడబోయిన వీడియో కూడా షికార్లు చేసింది.

 

IHG


ప్రదీప్ నటిస్తున్న ముప్పై రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా? సినిమాలో రెండో పాట వొద్దొద్దు బాబోయ్ మీకో దండం విడుదల అయ్యింది. ఆ వీడియో సాంగ్ తో ప్రదీప్ సెంటర్ ఆఫ్ ఎట్రేక్షన్ అయ్యాడు. అక్కినేని అఖిల్ కొత్త సినిమాతో రాబోతున్న విషయం కూడా తెలిసినదే. అఖిల్కి గాయమై ఆసుపత్రికి వెళ్తే బెడ్ రెస్ట్ తేసుకోమన్నారు డాక్టర్లు. అయితే చాలా రోజులు తర్వాత అఖిల్ కనిపించి సెంటర్ ఆఫ్ ఎట్రేక్షన్ అయ్యాడు. ఇలా పలు హీరోలు కూడా సెంటర్ ఆఫ్ ఎట్రేక్షన్ అయ్యారు. అయితే మరెన్నో సినిమాలు రాబోతున్నాయి. ఇలా వారి ట్యాలంట్ తో చక్కటి యాక్టిగ్తో సినిమాలలో నటిస్తున్నారు హీరోలు. అయితే ఈ వారం సెంటర్ ఆఫ్ ఎట్రేక్షన్ అయ్యిన హీరోలు వీరే.

మరింత సమాచారం తెలుసుకోండి: