అవకాశాల కోసం కొందరు హీరోయిన్లు ఫోటోలకు ఎలాంటి పోజులు ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎప్పటికప్పుడు వారి  అందాలను స్టైల్ స్టైల్ డ్రెస్సుల్లో ప్రేక్షకుల ముందు.. సినీ ప్రముఖుల ముందు దర్శనం ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం కొందరు హీరోయిన్లు.. యాంకర్లు ఫోటోలకు హాట్ పోజులు ఇచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.. అయితే వాళ్లలో ఈ వారం బాగా హాట్ పోజులు ఇచ్చి.. ఆమె కంటే అందంగా మరెవరు లేరు అని నిరూపించుకున్న భామ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. 

 

IHG

 

ఆదా శర్మ.. పాపం ఈ భామ.. పెద్దలు అంటూ ఉంటారు.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని. అచ్చం అలాంటి పరిస్తే ఆదా శర్మది. ఏంటి అనుకుంటున్నారా? ఇంకేంటి అండి.. ఆమెకు అందం ఉంది.. నటన అద్భుతం. కానీ తీసిన ప్రతి సినిమా పెద్దగా హిట్ అవ్వదు. అయినా అవకాశాలు రావు. 

 

IHG

 

పాపం.. టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ సరసన హార్ట్ ఎటాక్ సినిమాలో నటించిన అదా శర్మ పరిస్థితి మరి ఘోరం. ఆమెను చూస్తే ఎవరికైన సరే గుండె తరుక్కు పోతుంది. ఎంత కష్టం వచ్చింది అనిపించేస్తుంది. ఇంకా ఈ భామ అయితే సాధారణంగానే అందాల ఆరబోతలో టాప్.. అలాంటి ఈ భామ ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను కేక పెట్టిస్తుంటుంది. 

 

IHG

 

అలా కేక పెట్టించిన ఈ వారం కూడా అదరగొట్టింది అంటే నమ్మండి.. మంచి మంచి ఫోజులతో అద్భుత లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ భామ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేసి వాటిని షేర్ చేసి కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది. ఈ వారం కూడా అలాంటి హాట్ ఫొటోలతో దర్శనం ఇచ్చింది. అవి ఏంటో చుడండి. 

 

IHG

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: