కొందరు నటులు ఎంతో అద్భుతంగా నటిస్తుంటారు.. ఎంతో అందంగా ఉంటారు.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింటారు.. కానీ వారు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వరస్ట్ ఫొటోస్ షేర్ చేస్తారు.. అవి అందాల ఆరబోతానో అర్ధం కాదు.. మరి ఇంకేదైనానో అర్ధం కాదు.. అసలు బట్టలే లేకుండా చెత్త ఫోటోలను షేర్ చేస్తుంటారు. 

 

IHG

 

అసలు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేస్తారో.. వారి ఉద్దేశం ఏంటో కూడా ఎవరికి అర్ధం కాదు.. ఛాన్స్ లు తగ్గి షేర్ చేస్తారా.. అందంగా ఉన్నాం అని నిరూపించుకోడానికి ఫోటోలు షేర్ చేస్తారా? అనేది అసలు అర్ధం కాదు. నగ్న ఫొటోలతో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చి ఒక్కసారిగా వారిపై ఫోకస్ చేసుకుంటుంటారు. 

 

నగ్న చిత్రాలు అనేది హాలీవుడ్ లో కామన్.. కానీ టాలీవుడ్ లో అపచారం.. బాలీవుడ్ లో ఒకే.. ఎం అవ్వదు అని అనుకునే కొందరు బామలు ఆలా చేస్తుంటారు .. తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ఎవ్వరికైనా కరెంట్ షాక్ కొట్టాల్సిందే. ఏ ఫిల్మ్ బై అరవింద్ చిత్రంలో అందాల ఆరబోతతో కుర్రకారకు వేడెక్కించిన భామ షెర్లీన్ చోప్రా అందాల ఆరబోతతో ఒక్కసారిగా సోషల్ మీడియాను వేడెక్కించింది. 

 

IHG

 

అసలు ఆ ఫోటో ఎందుకు పోస్ట్ చేసిందో.. అసలు ఆమె ఉద్దేశం ఏంటో తెలీదు కానీ.. ఒక్కసారిగా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అంటే నమ్మండి.. బాలీవుడ్‌లో అడపాదడపా చిత్రాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్న ఈ భామ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫోటోను షేర్ చేసింది.. ఆ ఫోటో చూస్తే కొందరు ఛీ అంటారు.. మరి కొందరు ఇంకా చెప్పకూడదు..  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: