ప్రస్తుతం ఏదైనా ట్రెండ్ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఫేక్ వార్త అయి ఉండాలి. ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనాలకు బాగా నచ్చుతాయి.. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరు చదవరు.. అదే ఉన్నది లేనిది అన్ని కలిపి చెప్తే జనాలు విచ్చలవిడిగా షేర్లు చేస్తారు.. చూశారా ఈ వార్తను అంటూ షేర్ చేసేస్తారు.. ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేసేసింది. 

 

ఆ వార్త ఏంటి అంటే? ఇటీవలే జబర్దస్త్ నటులు ఇద్దరు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ నటుల గురించి అబ్బబ్బా ఫేక్ వార్తలు ఎం వచ్చాయి అంటే చెప్పకూడదు.. వాళ్ళు ఇద్దరు అదికి చెప్పే రాశారు అని.. జబర్దస్త్ నుండి తీసేశారు అని.. ఇంకా తీసెయ్యకనే రాసేశారు.. అంతేకాదు.. నాగబాబు చేసే అదిరింది షో హాట్ అవ్వాలని వాళ్ళు అక్కడ చేస్తున్నట్టు సమాచారం ఇచ్చారు అని కూడా రాసేశారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే మరో వార్త కూడా రాశారు.. అది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది కూడా.. ఇంకా ఆ వార్త చూస్తే బహుశా ఆ జబర్దస్త్ నటులు కూడా షాక్ అవుతారు ఏమో.. అలా ఉంది ఆ వార్త. ఏంటి అనుకుంటున్నారా? అదే అండి.. జబర్దస్త్ నటులను పోలీసులు పట్టుకోగానే వారిని విడిపించాలని ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసి వేడుకున్నట్టు వార్తలు వచ్చాయి. 

 

అయితే రోజా ఫోన్ కాల్ లో స్పందించిన విధానం విని షాక్ కి గురయ్యారట.. ఒక బాధ్యత గల మహిళగా ఇలాంటి విషయాల్లో తాను జోక్యం చేసుకోనని.. మీ డ్యూటీ మీరు చేయండి అంటూ పోలీసుల్ని ఆదేశించారట రోజా. ఇలా ఏకంగా ఎమ్మెల్యేతోనే పెట్టుకున్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ వార్తను నెటిజన్లు ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు.. ఇలా ఈ వారం ఈ ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: