సినిమాలు హిట్ అవ్వాలంటే అన్నీ కోణాలు ప్రేక్షకులకు పరిచయం చేయయ్యాక తప్పదు.. అందుకే సినిమాలకు ప్రేక్షకులు అభిమానులుగా మారుతున్నారు.. అందుకే సినిమా తీయాలంటే హీరో హీరయిన్ల కన్నా కూడా కమెడియన్లు ఎంచుకుంటారు.. ఇకపోతే ఈ మధ్య కాలంలో వస్తున్నా సినిమాలు పూర్తిగా శ్రుతి మించిన శృంగారపు భరిత సీన్లుగా ఉంటాయి..అవి కేవలం విమర్శల నోటి పని చెప్పడానికి మాత్రమే పనికొస్తాయి...

 

 

 

అప్పటికి ఇప్పటికి వీరి జంట చేసే కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించిన జంట అని చెప్పాలి... చిరంజీవి కాలం నుంచి పెద్ద హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు.. అయితే ఇప్పుడు కామెడీ కేవలం డబుల్ మీనింగ్ డైలాగులలతో అలా సాగిస్తున్నారు.. తప్ప రియల్ కామెడీ అనేది ఇక్కడ ఎక్కడ కనిపించలేదు.. ఇకపోతే సక్సెస్ కామెడీ జంట అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది బ్రహ్మీ, కోవై సరళ..

 

 

 

ముప్పి ఆ డెబ్బై అంటూ సాగినా వీరి కామెడీ ఇప్పటికీ వినపిస్తుంది.. అందుకే వీరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.. అందుకే ఈ ఇద్దరి జంట తో మళ్లీ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు... ఇకపోతే  టాలీవుడ్ సినిమాలలో ఒక సెట్మెంట్ పై రూపొందుతుంది.. అంతేకాకుండా ఒక సినిమా హిట్ అయితే అప్పుడు వరుస సినిమాలను వారితోనే తీసుకోవాలి అని సినీ పెద్దలు ఆలోచిస్తుంటారు.. 

 

 

 

అప్పుడు సినిమాలలో అదే జరిగింది ఇప్పుడు అదే జరిగింది .. వాటిలో ప్రేక్షకులను అలరించిన జంటలు మాత్రమే పూర్తి స్థాయి లో పేరును సంపాదించుకుంటాయి.. అందుకే చాలా వరకు వారి కాంబినేషన్లో సినిమాలు వస్తుంటాయి..పెద్ద హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాలా వరకు వీరి చాలా సినిమాలలో నటించారు...ఎన్ని విజయాలను అందుకోవడమే కాదు...అవార్డులను కూడా అందుకున్నారు.. అందుకే వీరి జంటతో కామెడీని మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: