బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పడుకునే అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం అభినయం రెండు కలిపి మిక్సీలో వేసి పడితే వచ్చే ఫైనల్ ప్రొడక్ట్ ఏదైనా ఉంటే అదే ఈ అందాల ముద్దుగుమ్మ అవుతుంది. హీరోయిన్ గా సూపర్ ఫాం లో ఉన్నా రణ్ వీర్ సింగ్ తో లవ్ స్టోరీ నడిపించి పెళ్ళాడిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫోటో షూట్స్ తో పిచ్చేక్కించేస్తుంది దీపికా.

 

లేటెస్ట్ గా ఎల్లె మేగజైన్ కోసం దీపికా చేసిన ఫోటో షూట్ కుర్రాళ్ళను డిస్ట్రబ్ చేస్తుంది. రెడ్ బికినీలో దీపికా అందాలు అబ్బాబ్బాబ్బాబ్బా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా ఉన్నాయి. దీపికా తొడల అందాలు చూసి నోరెళ్ళబెట్టడమే ఆడియెన్స్ పని అయ్యింది. మాములుగా పెళ్లి తర్వాత అందాల ప్రదర్శనకు కొన్ని అడ్డుగోడలు ఉంటాయి. కాని దీపికా వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. లేటెస్ట్ దీపికా పిక్ చూస్తే పెళ్లినా అమ్మడిలో హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు సరికదా అంతకంత రెట్టింపు అయ్యాయని అనిపిస్తుంది. అయితే మునుపటి కన్నా అమ్మడు కొద్దిగా లావెక్కినట్టు మాత్రం అనిపిస్తుంది.

 

దీపిక రెడ్ హాట్ బికినీ పిక్ ఎల్లె కవర్ పేజ్ మీదనే కాదు కుర్రాళ్ళ హృదయాల్లో కూడా ముద్రించుకుపోయింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూస్తుంటే మరో ఐదారేళ్ళు కాదు పదేళ్ళు తన హాట్ నెస్ తో బాలీవుడ్ లో దుమ్ము దులిపెలా ఉంది దీపిక. ఇంతటి అందాన్ని పొందిన రణ్ వీర్ సింగ్ మీద ఈర్ష్య కలగకుండా మానదు. పెళ్లి తర్వాత రణ్ వీర్ హీరోగా దీపికా హీరోయిన్ గా రెచ్చిపోతున్నారు. ఈ క్రేజీ కపుల్ ఇలానే సూపర్ ఫాం కొనసాగించాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: