ఒక కూర బాగా రావాలంటే మసాలాలు కరేస్ట్ గా కుదరాలి ..అప్పుడే రుచి బాగా వస్తుంది.. ఇంకా సినిమా విషయానికి వస్తె...సినిమాలు హిట్ అవ్వాలంటే అన్నీ కోణాలు బాగా ఉండాలి..అందుకే సినిమాను తియలనుకునే చాలా రోజుల నుంచి కసరత్తులు చేస్తూ వస్తారు..ఇంకా సినిమా తీయాలంటే సినిమా కథ నటులు లొకేషన్ ఎంత ముఖ్యమో యువతను ఆకట్టుకోవాలంటే ఐటెం సాంగ్ ఉండాల్సిందే...అలా ఇప్పటి భామలు కన్నా కూడా అప్పటి భామలు ఎంతో మేలు అంటున్నారు...

 

 

అప్పటి భామల విషయానికొస్తే జ్యోతి లక్ష్మీ , జయమాలిని, సిల్క్ స్మిత ఈ మూడు పేర్లు మారు మ్రోగేవి అంతే కాదు ఈ ముగ్గురు ఉన్నా సినిమా ఏదైనా సూపర్ హిట్ అవ్వలసిందే.. అయితే వీరి జీవిత విషయాలను చూస్తే అందరి జీవితం బాగానే సాగింది కానీ మంచి పాపులారిటీ సంపాదించిన సిల్క్ స్మిత జీవితం మాత్రం అర్థం కాకుండా మారిపోయింది.. అందానికి అందం అభినయంతో పాటుగా యువతను ఆకర్షించే ఛాయను కలిగియుంటారు..

 

 

ఇప్పటి ఐటెం పాటలో కేవలం అమ్మాయి అందాలను చూపించడానికి ట్రై చేస్తారు దర్శక నిర్మాతలు కానీ అప్పుడు అనడం నటన ప్రేక్షకులను అలరించే నృత్యం ఉండేది అని చా మంది సినీ అభిమానులను అంటున్నారు...ఒక సినిమా హిట్ అయితే అప్పుడు వరుస సినిమాలను వారితోనే తీసుకోవాలి అని సినీ పెద్దలు ఆలోచిస్తుంటారు..

 

 

 

 

 

 అప్పుడు సినిమాలలో అదే జరిగింది ఇప్పుడు అదే జరిగింది .. వాటిలో ప్రేక్షకులను అలరించిన జంటలు మాత్రమే పూర్తి స్థాయి లో పేరును సంపాదించుకుంటాయి.. అయితే సినిమాలు ఇంత హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఐటెం పాపలు.. అప్పటి ఐటెం గర్ల్స్ మాత్రం ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ ఇప్పటి వాళ్ళు మాత్రం ఒక సినిమాతోనే మోజు పోయి ఇక్కడి నుంచి వచ్చారో అక్కడికి మళ్లీ వెళ్ళారు.. అదండీ సినిమాలు అలా మారాయి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: