సోదరులు ఇద్దరూ కలిసి శృంగారాన్ని పండిస్తే ఆ తెర దద్దరిళ్ళిపోవాల్సిందే. ఏ మగాడైనా పడిపోవాల్సిందే. శృంగార నర్తకిగా ప్రసిద్ధి చెందింది ఈ తార. ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. ఎన్నో సినిమాలు చేసి ఎంతగానో మెప్పించింది. సుప్రసిద్ధమైన ఈ దక్షిణ నటి కేవలం ఒక్క తెలుగులో మాత్రమే కాక తమిళ్, హిందీ, మళయాలం, కన్నడ సినిమాలలో కూడా కనపడుతూ అన్ని చోట్ల ఒక్కటే జోష్ కొనసాగించింది జయమాలిని. ఈమె దాదాపు 600 చిత్రాల్లో నటించింది. 1970 నుండి 1990 వరకు ఈమె పేరు మ్రోగిపోయింది. అనేక విజయాలు అందుకుని రాణించింది.అలివేలు మంగ అసలు పేరు. కానీ జ్యోతి లక్ష్మిగా శృంగార నాట్యంతో ప్రసిద్ధి చెందింది.

 

 


పుట్టింటోళ్ళు తరిమేశారు, అత్తింటోళ్ళు వదిలేసారు. నా పరువం.., గుడివాడ వెళ్ళాను గుంటూరు పొయ్యాను...., కొత్తగా ఉందా, బాధగా ఉందా... ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్రావు ఎవరో.. గుగ్గు గుగ్గు గుడిసుంది.. నీ ఇల్లు బంగారం గాను.. మా అమ్మ చింతామణి.. ఇలా అనేక పాటలు ఎంతో ఫేమస్ అయ్యాయి. నిజంగా ఎవర్గ్రీన్ ఐటం సాంగ్స్ ఇవి. ఇప్పటి కాలం వాళ్ళ నోట నానే పాటలివి. అప్పటి పాటలు ఇంకా గుర్తుండిపోయేలా ఈ నర్తకి స్టెప్పులు వేసింది. ఆడవాళ్లు అపనిందలు,  ఒక దీపం వెలిగింది, భక్త కన్నప్ప , అమరదీపం, ఇదెక్కడి న్యాయం , యమగోల , ఇంద్రధనుస్సు , కేడీ నంబర్1 ,  చిరంజీవి రాంబాబు , జగన్మోహిని ఇలా అనేక సినిమాల్లో జయమాలిని పాత్ర చెప్పుకోదగినది.

 

 


ఇలా అనేక సినిమాల్లో జయమాలిని పాత్ర చెప్పుకోదగినది. హాట్గా ఐటం సాంగ్స్ లో కనిపిస్తూ రెచ్చకొట్టేది కుర్రకారుని. ఈ హాట్ డాన్సర్ నిజంగా చెప్పుకోదగ్గ స్టెప్పులిచ్చింది పాటలకి.ఇలా జయమాలిని అనేక సినిమాల్లో శృంగార నర్తకిగా సాగిస్తూ ప్రసిద్ధి చెందింది. దాదాపు 600 చిత్రాల్లో నటించింది

 

మరింత సమాచారం తెలుసుకోండి: