అందంలో ఫస్ట్ ఉంటుంది ఈ తార. విశ్వ సుందరి పోటీలకి సెలెక్ట్ అయ్యి రెండవ స్థానం కైవసం చేసుకుంది ఈ జిగేలు రాణి. ఈ హీరోయిన్ ఎంతో చక్కగా నటిస్తూ హాట్గా, స్వీట్గా, క్యూట్గా  దూసుకెళ్ళి పోతోంది. విభిన్న పాత్రలతో కుర్రవాళ్ళని కదిలించేస్తోంది. ఎంతో ప్రసిద్ధి చెంది ఈ నటి ఇప్పుడు స్టార్ హీరోలతో సైతం నటిస్తోంది. వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. ఈమె చక్కటి నటనతో సూపర్బ్ ఫిగర్ తో ఒక్క ఊపు ఊపేస్తోంది. 

 

 

ముకుందా సినిమా తర్వాత నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించింది. ఇలా సినిమా తర్వాత మరో సినిమాతో మరెంతో అందంగా తయారై హీట్ ఎక్కిస్తోంది ఈ నటి. కానీ పూజ హెగ్దే నిజంగా ఫాస్ట్ గా ఫేమస్ అయ్యిపోయింది. స్టార్ హీరోస్ తో కూడా అవకాశాలు వచ్చేస్తున్నాయి ఈ భామకి. 

 

 

ఈమె 2014 లో తెలుగు చిత్రాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికి కూడా కొనసాగుతోంది. దువ్వాడ జగన్నాదం సినిమా లో బికినీలో కనిపించి ఈమె హాట్ ఫిగర్ని ప్రేక్షకులకి చూపించింది. ఆమె స్విమ్మింగ్ పూల్ నుండి బికినీలో నడిచి వస్తుంటే కుర్రకారు ఫ్లాట్ అయ్యిపోయారు. ఆమె అందానికి ఫిదా అయిపోయారు. ఇలా పూజ హెగ్దే చాలా అందంగా, మతి పోగొట్టే హాట్తో మైండ్ బ్లాక్ చేసేసింది అంతే.

 

 

రాంచరణ్ రంగస్థలంలో ఈ భామ జిగేలురాణి పాటతో డాన్స్ ని పీక్స్ అనేలా చేసింది. ఎపిక్ స్టెప్స్ తో ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజ పాత్ర చెప్పుకోదగ్గది. ఆమె డాన్స్ కి ఎవరైనా ఫిదా అయ్యిపోవాల్సిందే. ఐటం సాంగ్ తో పూజ రచ్చ చేసి పిచ్చెక్కించేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: